Home
News

ఈ రోబోట్ గంటకి 300 పిజ్జాలు తయారుచేస్తుంది

By Gizbot Bureau

ఇప్పుడు పిజ్జా అనేది రోజువారీ జీవితంలో భాగమైపోయింది. దానికి తోడు ఫాస్ట్ పుడ్ అనేది ఇప్పుడు ఎక్కడపబడితే అక్కడ లభిస్తోంది. ఇక ఆఫీసుల్లో పనిచేసేవారు అయితే ఎక్కువగా పిజ్జాలు బర్గర్ల మీద ఆధారపడుతుంటాయి. ఈ నేపథ్యంలో పిజ్జా ట్రెడెషనల్ పిజ్జా మేకర్స్ కోసం కొత్తగా పిజ్జా రోబోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ పిజ్జా తయారీ కోసం రోబోటిక్ లను తయారుచేస్తోంది. ఈ రోబోట్లు గంటకు 300 పిజ్జాలను అవలీలగా తయారుచేస్తున్నాయి. కంప్యూటర్ ఆధారంగా పిజ్జాకు కావాల్సిన పదార్థాలను ఇతరలాను తెలుసుకుని ఈ రోబోట్లు పిజ్జాలను తయారుచేస్తున్నాయి. ఈ రోబోట్లు వస్తే ఇక మ్యాన్ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది.

పిక్నిక్ సంస్థ 

పిక్నిక్ సంస్థ 

ప్రముఖ రోబోటిక్ పిజ్జామేకర్ పిక్నిక్ ఈ రోబోటక్ పిజ్జా మేకర్లను తయారుచేస్తోంది. ఫుడ్ తయారీ కోసం కావాల్సిన టెక్నాలజీ అలాగే రోబోటిక్ ఈ సర్వీస్ సొల్యూషన్స్ వంటి వీటిమీద ఈ కంపెనీ పనిచేస్తోంది. ఈ సందర్భంగా మేము ఆహార తయారీకి కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం, మాస్ కస్టమైజేషన్‌కు మద్దతు ఇచ్చే ఏకైక పిజ్జా ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌ను అందిచబోతున్నామని 'అని పిక్నిక్ సీఈఓ క్లేటన్ వుడ్ తెలిపారు.

గంటకు 300 పిజ్జాలు

గంటకు 300 పిజ్జాలు

పిక్నిక్ సంస్థ ప్రస్తుతం ఉన్న సమస్యలను తొలగించడానికి మరియు అభివృద్ధి చెందుతున్న వినియోగదారు అభిరుచులను పరిష్కరించడానికి ఫుడ్ సర్వీస్ ఆపరేటర్లను పరిచయం చేస్తోంది. కాగా ఈ ప్లాట్‌ఫాం ప్రారంభంలో అధిక-వాల్యూమ్, customizable pizzas ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది, ఏ రకమైన పదార్ధాలతో అయినా, స్థిరంగా మరియు వరుసగా, గంటకు 180 18 'లేదా 300 12' పిజ్జాల చొప్పున తాయరుచేసేలా రోబోట్ ను తయారుచేస్తోంది. 

మ్యాన్ పవర్ కూడా పూర్తిగా తగ్గే అవకాశం

మ్యాన్ పవర్ కూడా పూర్తిగా తగ్గే అవకాశం

పిజ్జా తయారీ ప్రక్రియ కోసం రోబోట్‌ను కొనుగోలు చేసే వ్యాపారీదారులకు ఇది మరింత తేలికగా కానుంది. అలాగే మ్యాన్ పవర్ కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఈ రోబోట్ మొత్తం తన పని తానే చేసుకుంటూ వెళుతుంది. ఒక వ్యక్తి పిజ్జాకు కావల్సిన పదార్థాలను కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మొత్తం పిజ్జా పూర్తి అయ్యేదాకా ఈ రోబోట్ ఎవరి సహాయం కోరదు. 

సర్వీసులు కూడా చాలా ఫాస్ట్

సర్వీసులు కూడా చాలా ఫాస్ట్

పిజ్జా మార్కెట్ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపథ్యంలో మేము తయారుచేయబోయే కొత్త టెక్నాలజీ మార్కెట్లో దూసుకువెళుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే సర్వీసులు కూడా చాలా ఫాస్ట్ గా అవుతాయని చెబుతోంది. ఈ పిజ్జా మిషన్లు మార్కెట్లో మ్యాన్ పవర్ ని ఏ మాత్రం దెబ్బతీయవని కంపెనీ చెబుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Seattle firm unveils new robot that makes 300 pizzas in just ONE HOUR
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X