ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

|
ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఆ అన్నదమ్ములు చిన్నతనంలోనే విడిపోయారు.. ఒకరి ఒకరు ఆశలు వదిలేసుకున్నానరు.. అలా అలా 11 సంవత్సరాల గడించింది.. ఓ సంఘటన ఆశ్చర్యకర రీతిలో ఆ అన్నదమ్ములను ఒక్కటి చేసింది.వివరాల్లోకి వెళితే....సంతోష్ డూమేల్, అన్కుష్ డూమేల్‌లు అన్నదమ్ములు. వీరి స్వస్థలం కుంభమేళా. తల్లి మందలించటంతో అన్కుష్ డూమేల్ 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాడు. ఓ ట్రక్ డ్రైవర్ ఇతడిని నాందేడ్‌లోని గురుద్వారాకు చేర్చాడు. దింతో అక్కడి వాతవరణానికి అలవాటు పడిన అన్కుష్ సిక్కు మతంలోకి మారిపోయాడు. ఓ నెల క్రితం ఇంటి ధ్యాసకు లోనైన అన్కుష్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై సోదరుడైన సంతోష్ డూమేల్ అకౌంట్ కోసం వెతుకులాట ప్రారంభించాడు. సంతోష్ ఆచూకీ లభించటంతో అన్కుష్ ఓ ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టాడు. ఆ విజ్ఞప్తికి స్పందించిన సంతోష్ వెంటనే అన్కుష్‌ను కలవటంతో కథ సుఖాంతమైంది. థ్యాంక్స్ టూ ఫేస్‌బుక్.

 

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!


ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!
 

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X