240 రీఫ్రెష్ రేటుతో ప్రపంచపు తొలి ‌స్మార్ట్‌ఫోన్:షార్ప్ ఆక్వియస్ జీరో 2 లాంచ్

By Gizbot Bureau
|

ఇప్పుడు అంతా మొబైల్ వార్ నడుస్తోంది. ఈ మొబైల్ వార్ లో ఇప్పటిదాకా మెగా ఫిక్సల్ వార్ నడిచింది. అయితే ఇప్పుడు మెగా ఫిక్సల్ వార్ నుంచి ట్రెండ్ మారింది. రీఫ్రెష్ రేటు వార్ వచ్చేసింది. ఇప్పటి దాకా 90Hz డిస్ ప్లేతో ఫోన్లు వస్తే దానిని బీట్ చేస్తూ మార్కెట్లోకి 120Hz panelsతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.

Sharp Aquos Zero 2

ఈ వరసలో జపాన్ దిగ్గజం షార్ప్ కంపెనీ సరికొత్త మొబైల్ ని విడుదల చేసింది. 240Hz displayతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. Sharp Aquos Zero 2 పేరుతో వచ్చిన ఈ ఫోన్ Snapdragon 855 SoC ప్రాసెసర్ తో పాటుగా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పటికే లీక్ అయి ట్రెండ్ అవుతున్నాయి. అయితే కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర ఎంత ఉంటుందనేది ఇంకా రీవిల్ చేయలేదు.

షార్ప్ ఆక్వియస్ జీరో 2 ఫీచర్లు

షార్ప్ ఆక్వియస్ జీరో 2 ఫీచర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 240Hz refresh rate,ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ఎస్ఓసీ ప్రాసెసర్,8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 3130 ఎంఏహెచ్ బ్యాటరీ, IPX5, IPX8, and IP6X certified, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 21.1-megapixel ultra-wide-angle lens, 125 డిగ్రీ వైడ్ యాంగిల్ వ్యూ. వీడియో కాల్స్ కోసం 8-megapixel CMOS sensor, in-display fingerprint sensor, ఆండ్రాయిడ్ 10, ఆపరేటింగ్ సిస్టం.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: చౌకైన స్మార్ట్‌ఫోన్‌లుఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: చౌకైన స్మార్ట్‌ఫోన్‌లు

డిస్‌ప్లే

కాగా ఈ ఫోన్ ఇంతకు ముందు విడుదలైన క్వియస్ జీరో కు సక్సెసర్ గా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 6.22 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను అమర్చారు. 6జీబీ పవర్‌పుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 22.6 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌కు ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఫేస్ అన్‌లాక్ సదుపాయం కూడా ఉంది. డాల్బీ అట్మోస్ టెక్నాలజీ సదుపాయం కూడా ఉంది.

 

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లుఅమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లు

షార్ప్ ఆక్వియస్ జీరో ఫీచర్లు

షార్ప్ ఆక్వియస్ జీరో ఫీచర్లు

6.22 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 2992 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 22.6 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డాల్బీ అట్మోస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3130 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

జియోఫైబర్ ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్స్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చేయడం ఎలా?జియోఫైబర్ ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్స్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చేయడం ఎలా?

గతేడాది విడుదలైన షార్ప్ ఆక్వియస్ ఎస్3 ఫీచర్లు

గతేడాది విడుదలైన షార్ప్ ఆక్వియస్ ఎస్3 ఫీచర్లు

- 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

- 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్,

- 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,

- 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,

- ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,

- 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

- ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,

- డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0,

- యూఎస్‌బీ టైప్ సి,

- 2930 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

Best Mobiles in India

English summary
Sharp Aquos Zero 2 With Snapdragon 855 SoC Launched: Price, Specs and Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X