38వ పడిలోకి శిల్పాశెట్టి.. సాదాసీదాగానే!

Posted By:

5 అడుగుల 10 అంగుళాల పొడుగు కాళ్ల బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి నేడు తన 38వ పట్టినరోజును జరుపుకుంటున్నారు. 16వ ఏట నుంచే మోడలింగ్ వైపు అడుగులు వేసిన శిల్పా రెండు సంవత్సరాల తరువాత ‘బాజిగర్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె సహాయక పాత్ర పోషించింది. ఆ తరువాత హీరో అక్షయ్ కుమార్‌తో మై ఖిలాడి తూ అనారీ సినిమాలో నటించింది ప్రశసంకులను మెప్పించగలిగింది. తరువాత నటించిన ధడకన్ (2000) మరియు రిష్తే (2002) సినిమాలు శిల్పకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.

తన పుట్టిన రోజు వేడుకలు ఏటా అంగరంగ వైభవంగా జరుపుకునే శిల్ప ఈ ఏడాది మాత్రం ప్రత్యేక పూజలతో జరుపుకుంటోంది. కారణం శిల్ప భర్త రాజ్ కుంద్రా ఐపీఎల్ బెట్టింగ్ ఆరోపణలను ఎదుర్కొవటమే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా శిల్పాశెట్టి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకని ఆన్ లైన్ లో లభ్యమవుతున్న శిల్పాశెట్టి ప్రత్యేక అప్లికుషన్ ను మీకు పరిచయం చేస్తున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

38వ పడిలోకి శిల్పాశెట్టి.. సాదాసీదాగానే!

1.) శిల్పాశెట్టి (Shilpa Shetty):

శిల్పాశెట్టికి సంబంధించిన న్యూస్, ఫోటోస్ పాటు వీడియోలు ఈ అప్లికేషన్ లో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్ ను గగూల్ ప్లే స్టోర్ లోకి లాగినై డౌన్ లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. లింక్ అడ్రస్:

 

38వ పడిలోకి శిల్పాశెట్టి.. సాదాసీదాగానే!

2.) శిల్పాశెట్టి వాల్ పేపర్స్ హైడెఫినిషన్ (Shilpa Shetty Wallpapers HD):

శిల్పాశెట్టికి సంబంధించిన హైడెఫినిషన్ వాల్ పేపర్స్ ఈ అప్లికేషన్ లో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్ ను గగూల్ ప్లే స్టోర్ లోకి లాగినై డౌన్ లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. లింక్ అడ్రస్:

 

 

38వ పడిలోకి శిల్పాశెట్టి.. సాదాసీదాగానే!

3.) శిల్పా శెట్టి ఫేస్‌బుక్ అకౌంట్ అడ్రస్:

38వ పడిలోకి శిల్పాశెట్టి.. సాదాసీదాగానే!

4.) శిల్పాశెట్టి ట్విట్టర్ అకౌంట్ అడ్రస్:

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot