Home
News

గూగుల్ మ్యాప్‌లో దొరికిన షాకింగ్ చిత్రాలపై ఓ లుక్కేయండి

గూగుల్ మ్యాప్ వచ్చిన తరువాత అన్నీ పనులు చాలా త్వరగా అయిపోతున్నాయి. ముఖ్యంగా దారి తెలియని వారికి గూగుల్ పెద్ద అండగా నిలస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

గూగుల్ మ్యాప్ వచ్చిన తరువాత అన్నీ పనులు చాలా త్వరగా అయిపోతున్నాయి. ముఖ్యంగా దారి తెలియని వారికి గూగుల్ పెద్ద అండగా నిలస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో భాగంగానే గూగుల్ మ్యాప్ లో కొన్ని షాకింగ్ చిత్రాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి చిత్రాలను చూసినప్పుడు చాల భయం కూడా కలుగుతుంది. ఈ శీర్షకలో భాగంగా గూగుల్ మ్యాపప్ లో మిస్టరీగా మారిన కొన్ని చిత్రాలను అందించడం జరుగుతోంది. ఈ మిస్టరీ చిత్రాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

#1

#1

మేడ మీద ఉన్న ఈ మిస్టరీ చిత్రం ఎంటనేధి ఇప్పటిదాకా తెలియదు

#2

#2

రోడ్డు మీద మాస్క్ తో ఉన్న ఈ గ్యాంగు ఎవరు

#3

#3

కారు డిక్కీలో నగ్నంగా ఉన్న ఇతను ఎవరు. అసలు అందులో అలా ఎందుకున్నాడు ?

#4

#4

అటాకర్లను పోలీసులు గుర్తించినప్పుడు ఓ మనిషి తల మాత్రమే కనిపించింది.

#5

#5

ఈ చిన్న పిల్లాడు అక్కడ ఒక్కడే ఏమి చేస్తున్నాడు

#6

#6

ఇతను అంత పెద్ద ఎడారిలో ఒంటరిగా ఎందుకు పరిగెడుతున్నాడు

#7

#7

కెవిన్స్ బాడీ ఎలా నలిబడగలిగింది

#8

#8

ఇదక విచిత్రమైన మర్డర్ సీన్ లాగుంది కదా

#9

#9

వీరంతా ఓ గ్యాంగ్ తుపాకులు కారులో పెట్టి ఇక్కడ కూర్చున్నారు.

#10

#10

తుఫాకీ పట్టుకుని రోడ్డు మీద నడుస్తున్న వారిని ఇక్కడ చూడవచ్చు.

#11

#11

యుకెలో నడిరోడ్డు మీద ఓ మహిళ ప్రసవం జరిగింది. అందుకు ఈ ఫోటోనే సాక్ష్యం

Best Mobiles in India

English summary
From murder to mystery: The most SHOCKING things discovered on Google Earth more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X