సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
ఆశ్యర్యంగా ఉన్నప్పటికి అవి నిప్పులాంటి వాస్తవాలు. సోషల్ మీడియా ప్రభావాన్ని అంచానా వేసే క్రమంలో నిపుణులు సాగించిన విశ్లేషణ, భ్రమగొల్పే నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ట్టిట్టర్, ఫేస్‌బుక్, గూగుల్+, యూట్యూబ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అంశాలు ప్రజా జీవితంలోకి ఏలా చొచ్చుకుపోయాయో ఈ వాస్తవాల ద్వారా మీకే అర్థమవుతుంది.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
ఇంటర్నెట్‌లో అప్పటి వరకు నెం.1 ఆన్‌లైన్ యాక్టివిటీగా కొనసాగుతున్న పోర్న్ (porn)ను 2008లో సోషల్ మీడియా అధిగమించింది.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
2011లో యూకేలో ఫైల్ అయిన 1/3వంతు విడాకుల కేసుల్లో ఫేస్‌బుక్ ప్రమేయం ఉందట!

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
తమ వ్యవస్థను హ్యాక్ చేసిన వారికి 500 డాలర్లు చెల్లిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
ట్విట్టర్‌లో ఉన్న యూజర్లు ఒక దేశంగా ఏర్పడితే, అది ప్రపంచంలో నాల్గవ అదిపెద్ద దేశంగా ఏర్పడుతుంది.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో 57 మిలియన్ల పై చిలుకు సెల్పీలు ఉన్నాయిట.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
450 సెల్ఫీలతో ప్రముఖ సెలబ్రెటీ కైల్ జిన్నర్ సెల్ఫీ క్వీన్‌గా పిలవబడుతున్నారు.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
ఫేస్‌బుక్‌ను రెండు సార్లు కొనుగోలు చేసే అవకాశాన్ని మైస్పేస్ రెండు సార్లు జారవిడుచుకుంది.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
16 రోజుల వ్యవధిలో 10 మిలియన్ యూజర్లను కూడగట్టుకున్న సోషల్ నెట్‌వర్క్‌గా గూగుల్+ గుర్తింపుతెచ్చుకుంది.

సోషల్ మీడియా గురించి షాకింగ్ నిజాలు
భూమి పై జీవిస్తున్న ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు కేటాయిస్తున్న సమయం 700బిలియన్ నిమిషాలు (30 రోజులకు),


Click it and Unblock the Notifications








