బిల్‌గేట్స్... ఆ నిజాలు మీకు తెలియాలి..?

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఎంతో అవసరం. టెక్నాలజీని అభివృద్థి చేయటంలో నాటి నుంచి నేటి వరకు ప్రయోగాల పరంపర కొనాసాగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల సుధీర్ఘ ప్రస్థానంలో టెక్నాలజీ గురించి మనిషి అనేక విషయాలను తెలుసుకోగలిగాడు. ప్రపంచాన్ని శాసిస్తోన్న టెక్నాలజీ గురించి మీకు తెలియని పలు ఆసక్తికర విషయాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం...

Read More : మీ ఫోన్ సెక్యూరిటీ బాగుండాలా..? అయితే ఈ 10 తప్పులు చేయకండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెబ్ కన్నా ముందే ఈమెయిల్‌

వెబ్ కన్నా ముందు ఈమెయిల్‌ను కనుగొనటం జరిగింది. అలాంటి, ఈమెయిల్ వ్యవస్థను ఇప్పటికి కూడా మనం వినియోగించుకోగలుగుతున్నాం. ఎంత గొప్పో చూడండి.

బిలి గేట్స్ ఇంటిని

బిలి గేట్స్ ఇంటిని మ్యాకింతోష్ కంప్యూటర్ సహాయంతో డిజైన్ చేయటం అప్పట్లో పెద్ద సంచలనం.

కళ్లను నిమిషానికి ..

కళ్లను నిమిషానికి 20 సార్లకు పైగా బ్లింక్ చేయవల్సి ఉండగా, కంప్యూటర్ మంది పనిచేస్తోన్న అతధ్యిక శాతం మంది యూజర్లు అత్యధికంగా నిమిషానికి 7 సార్లు మాత్రమే తమ కళ్లను బ్లింక్ చేస్తున్నారు

మొదటి కంప్యూటర్ మౌస్‌ను

మొదటి కంప్యూటర్ మౌస్‌ను కొనుగొన్న వ్యక్తి డగ్ ఇంగిల్‌హార్డ్. 1964లో ఆయన చక్కతో ఈ మౌస్‌ను అభివృద్థి చేయగలిగారు.

ఒక రెగ్యులర్ పనిదినంలో

ఒక రెగ్యులర్ పనిదినంలో భాగంగా టైపిస్ట్ చేతివేళ్లు సగటు వేగం 12.6 మైళ్లు.

ఈబే సెకను ఆదాయం

ప్రముఖ రిటైలర్ ఈబే సెకనకు 680డాలర్లు విలువ చేసే లావాదేవీలను నిర్వహిస్తోంది. (గమనిక : ఈ గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతుండొచ్చు)

మొదటి ఆన్‌లైన్ అడ్వర్‌టైజెమెంట్‌

మొదటి ఆన్‌లైన్ అడ్వర్‌టైజెమెంట్‌ను తొలిసారిగా 1994లో వెలుగులోకి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా 17 బిలియన్లు అంతకంటే ఎక్కువ డివైస్‌లు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉన్నట్లు ఓ అంచనా. 

సోషల్ మీడియా ప్రపంచంలో

100 సోషల్ మీడియా ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అకౌంట్లు రోజువారి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు ఓ అంచనా.

బిల్ గేట్స్ సంపాదన

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్. (పాఠకులకు గమినిక : ఈ గణంకాలు ఎప్పటికప్పుడు మారుతుండొచ్చు)

వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు

బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

గూగుల్ సంపాదన

సెకను కాలంలో గూగుల్ కంపెనీకి వస్తున్న రివెన్యూ 3,225 డాలర్లు, అందులో లాభం 658 డాలర్లు. (పాఠకులకు గమినక : ఈ లెక్క ఎప్పటికప్పుడు మారుతుండొచ్చు)

యాపిల్ సంపాదన

సెకను కాలంలో యాపిల్‌కు వస్తున్న రివెన్యూ 9,123 డాలర్లు, అందులో లాభం 1,997 డాలర్లు. (పాఠకులకు గమినక : ఈ లెక్క ఎప్పటికప్పుడు మారుతుండొచ్చు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 10 Shocking and Weird Facts About Technology That Everyone Should Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot