Home
News

చైనా వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్

ఆలీ ఎక్స్‌ప్రెస్, క్లబ్ ఫ్యాక్టరీ, షీఇన్ వంటి చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్‌న్యూస్.

ఆలీ ఎక్స్‌ప్రెస్, క్లబ్ ఫ్యాక్టరీ, షీఇన్ వంటి చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్‌న్యూస్. త్వరలో ఈ వెబ్‌సైట్‌ల నుంచి ఇండియాకు వచ్చే షిప్‌మెంట్స్ పై కేంద్రం కఠినతరమైన చట్టాలను అమల్లోకి తీసుకురాబోతోంది.

చైనా చీప్ షాపింగ్ వెబ్‌సైట్‌లకు ప్రభుత్వం త్వరలోనే చెక్...

చైనా చీప్ షాపింగ్ వెబ్‌సైట్‌లకు ప్రభుత్వం త్వరలోనే చెక్...

ఆఫర్స్ ఇంకా డిస్కౌంట్స్ విషయంలో చైనీస్ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఇండియన్ సెల్లర్స్‌కు తీవ్రమైన పోటీ ఎదరువుతోన్న నేపథ్యంలో ఆన్‌లైన్ షాపర్స్ నుంచి తీవ్రవమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే భారత్‌లో విక్రయాలు జరుపుతోన్న చైనా చీప్ షాపింగ్ వెబ్‌సైట్‌లకు ప్రభుత్వం త్వరలోనే చెక్ పెట్టబోతోందట. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోన్న కీలక నిర్ణయం కారణంగా ఆలీబాబా, షీఇన్, క్లబ్ ఫ్యాక్టరీ, ఆలీ ఎక్స్‌ప్రెస్ , విష్ వంటి వెబ్‌సైట్‌లు ఇండియన్ ఈ-కామర్స్ ఇండస్ట్రీకి దూరమయ్యే అవకాశముంది.

 

 

ఆలీబాబా, షీఇన్, క్లబ్ ఫ్యాక్టరీ, ఆలీ ఎక్స్‌ప్రెస్ వంటి వెబ్‌సైట్‌లలో

ఆలీబాబా, షీఇన్, క్లబ్ ఫ్యాక్టరీ, ఆలీ ఎక్స్‌ప్రెస్ వంటి వెబ్‌సైట్‌లలో

కారణంగా ఆలీబాబా, షీఇన్, క్లబ్ ఫ్యాక్టరీ, ఆలీ ఎక్స్‌ప్రెస్ వంటి వెబ్‌సైట్‌లలో విక్రయిస్తోన్న ప్రొడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మిత్రా, జబాంగ్‌ వంటి వెబ్ సైట్ లతో పోలిస్తే 50 నుంచి 60 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయట. ఇప్పటికే అమల్లో ఉన్న పలు చట్టాల ప్రకారం విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు రూ.5000 ఖరీదు వరకు పంపుకునే బహుమతుల పై పన్ను మినహాయింపును ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే వీటిలో కొరియర్ ఛార్జీలను ఇంక్లూడ్ చేయకూడదు. అయితే, ఈ మినహాయింపును చాలా కంపెనీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయన్నది ప్రధానమైన ఆరోపణ.

పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు

పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు

పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు షీఇన్, క్లబ్ ఫ్యాక్టరీ, ఆలీ ఎక్స్‌ప్రెస్ వంటి వెబ్‌సైట్‌లు ప్రోడక్ట్స్‌ను గిఫ్ట్స్ రూపంలో ఇండియాలోని కస్టమర్స్‌కు డెలివరీ చేస్తున్నాయట. దీనిని గుర్తించిన కస్టమ్స్ విభాగం ఆ విధమైన కన్‌సైన్‌మెంట్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్థమవుతోంది. నూతనంగా అమల్లోకి రాబోతోన్న ఈ-కామర్స్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోందట.

ఇండియన్ ఈ-కామర్స్ కంపెనీలకు

ఇండియన్ ఈ-కామర్స్ కంపెనీలకు

ఇండియన్ ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి పలువురు ఆన్‌లైన్ సెల్లర్స్ ఆరోపిస్తోన్న దాని ప్రకారం ఆలీ ఎక్స్‌ప్రెస్ వంటి వెబ్‌సైట్‌లు చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకుని ఎటువంటి ట్యాక్స్ ఇంకా జీఎస్టీ చెల్లించకుండా షిప్‌మెంట్‌లను డెలివరీ చేస్తున్నాయి. చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి వచ్చే షిప్‌మెంట్స్‌కు సంబంధించిన ప్యాకేజెస్ పై ఎటువంటి ఎమ్ఆర్‌పీలు ఉండేవ కాదని ఆన్‌లైన్ ఇండియన్ ఆన్‌లైన్ సెల్లర్స్ ఆరోపిస్తున్నారు. 2017 ప్యాకేజిడ్ కమోడిటీస్ రూల్స్ ప్రకారం ప్రతి ప్యాకేజింగ్ పైనా గరిష్ఠ రిటైల్ ధరను ముద్రించవల్సి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Shop from Ali Express, Club Factory or these Chinese websites? Here's 'bad news' for you.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X