Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 18 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 21 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- News
KTR: స్కూల్ వ్యానును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్..
- Lifestyle
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉందా..?, ఈ షార్ట్‌కట్ ట్రిక్స్ మీకు తెలియాల్సిందే
ఫేస్‌బుక్.. ఇదో సామాజిక సంబంధాల ప్రపంచం. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో అగ్రగామిగా వెలుగొందుతున్న 'ఫేస్‌బుక్' మనయొక్క స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ లాంటి ఎంతో మందికి ఎల్లప్పుడూటచ్‌లో ఉండేందుకు గాను ఉపయోగపడుతుంది. ఎప్పుడూ ఫేసేబుక్‌ని ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకించి కొన్ని షార్ట్‌కట్స్‌ని మీకు పరిచయం చేస్తున్నాం.

alt + / : ‘‘Go to search box''
alt + m : ‘‘Send a new message''
alt + 1 : ‘‘Home page''
alt + 2 : Profile page
alt + 3 : Accept or deny friend request
alt + 4 : Go to messages page
alt + 5 : See notifications
alt + 6 : Go to account settings
alt + 7 : Go to privacy settings
alt + 8 : Go to the Facebook fan page
alt + 9 : See Terms and Conditions of Facebook
అత్యుత్తమ కంప్యూటింగ్ విలువలతో కూడిన మైక్రోసాఫ్ట్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ - 8 వచ్చేసింది. యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ వోఎస్‌కు మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. టచ్‌స్ర్కీన్, చార్మ్స్ మెనూ , మెట్రో యూజర్ ఇంటర్‌ఫైస్, స్వైప్స్ వంటి ప్రత్యేక ఆధునిక ఫీచర్లను ఈ వోఎస్ కలిగి ఉంది. 10 విండోస్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీతో షేర్ చేసుకుంటున్నాం.
విండోస్ కీ + . (Snaps app to the right (split screen multitasking)
విండోస్ కీ + షిఫ్ట్ + . (Snaps app to the left (split screen multitasking)
విండోస్ కీ + , (Temporarily view desktop)
ఆల్ట్ + ఎఫ్4 (Quit Modern UI Apps)
విండోస్ కీ + ఈ (Launch Windows Explorer Window),
విండోస్ కీ + పేజ్‌డౌన్ (Moves Start screen and apps to secondary monitor on the right)
విండోస్ కీ + ఎమ్ (Minimize all Windows)
విండోస్ కీ + షిఫ్ట్ + ఎమ్ (Restore all minimized Windows)
విండోస్ కీ + ఆర్ (Open Run dialog box)
విండోస్ కీ + అప్ యారో (Maximize current window)
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470