స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

Posted By:

ప్రతి ఒక్కరి జీవితంలో సెల్‌ఫోన్ ఓ భాగంగా మారిపోయింది. ఇల్లు, ఆఫీస్, బెడ్ రూమ్, బాత్ రూమ్, కిచెన్ ఇలా అన్ని అవుట్ డోర్, ఇన్‌డోర్ ప్రదేశాల్లో స్మార్ట్‌ఫోన్‌లను విచ్చలవిడిగా ఉపయోగించేసుకుంటన్నాం. ముఖ్యంగా వంటి గది అలానే  టాయిలెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించవల్సి వస్తే డివైస్ పాడవకుండా పలు జాగ్రత్తలు పాటించవల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ ఉపకరణాలను తయారు చేసే ప్రముఖ కంపెనీ హోయో (Hoyo) స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకమైన షవర్ ప్రూఫ్ పాకెట్‌లను తయారు చేసింది. ఈ పాకెట్‌ను బెట్ కిచెన్, షవర్ రూమ్ తదితర ఇబ్బందికర ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం ద్వారాస్మార్ట్‌ఫోన్‌లను నీటి ప్రమాదాలకు గురి కాకుండా రక్షించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

స్మార్ట్‌ఫోన్‌ల కోసం షవర్ ప్రూఫ్ పాకెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Showerproof pocket for all smartphones. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot