ఇంజినీరింగ్ పూర్తి చేసారా..? గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

Posted By:

అత్యధిక జీతాల చెల్లింపుతో గూగుల్ ప్రపంచ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వారి వారి నైపుణ్యాలను బట్టి తమ వద్ద చేరే ఇంటర్న్స్‌కు $70,000 నుంచి $90,000 వార్షిక వేతనాన్ని గూగుల్ ఆఫర్ చేస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు గూగుల్ చెల్లిస్తోన్న సగటు వేతనం $152,985. గూగుల్ కంపెనీ ఏడాదికి 2.5 మిలియన్ జాబ్ అప్లికేషన్‌లను అందుకుంటోంది. అయితే వాటిలో 4,000 మందిని మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. గూగుల్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించేందుకు అవసరమైన పలు నైపుణ్యాల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులైన సీ++, జావా, ఫైథాన్‌లలో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్‌లో మీరు తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

కోడింగ్ నేర్చుకోవటమే కాదు. మీరు నేర్చుకున్న కోడింగ్‌ను పూర్తి స్థాయిలో పరీక్షించటం కూడా మీకు తెలిసి ఉండాలి.

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

ఆబ్‌స్ట్రాక్ట్ గణిత శాస్త్రం పై ఎంతో కొంత అవగాహన మీలో ఉండి తీరాలి.

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

ఆపరేటింగ్ సిస్టం‌ల పై పూర్తిస్థాయి అవగాహనను మీరు పెంచుకోవాలి.

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను మరింత ప్రోత్సహించే విధంగా మీ ఆలోచనా పరిజ్ఞానం ఉండాలి.

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

క్రమసూత్రాలతో పాటు డేటా నిర్మాణాలను అర్థం చేసుకునే స్థాయిలో మీ నైపుణ్యాలు ఉండాలి.

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

సైబర్ సెక్యూరిటీలో కీలకమైన క్రిప్టోగ్రఫీని నేర్చుకోవల్సి ఉంటుంది.

ఇంజినీరింగ్ పూర్తి చేసారా.. గూగుల్‌ ఉద్యోగం మీ సొంతమవ్వాలంటే

సమాంతర ప్రోగ్రామింగ్ పై అవగాహన.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Skills You Need to Get a Good Salary Job at Engineering Job at Google. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot