Home
News

ఆ కంపెనీల్లో లగ్జరీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం!

నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype) ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్ ఇంటర్నెట్ ద్వారా ఉచిత వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు ఉపకరిస్తుంది. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.

ఫోటో శీర్షిక కథనాల్లో భాగంగా గిజ్‌బాట్ ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంకా టెక్నాలజీ కంపెనీలు ఫోటోలను గ్యాలరీల రూపంలో మీకు పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్, గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర ప్రముఖ కంపెనీలకు సంబంధించిన వివరాలను ఫోటోల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చింది. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కైప్ కార్యాలయాల పనివాతావరణాన్ని క్రింది ఫోటోలలో చూడొచ్చు..

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X