మాటలను అనువదించే స్కైప్ ట్రాన్స్‌లేటర్

Posted By:

మాటలను అనువదించే స్కైప్ ట్రాన్స్‌లేటర్

స్కైప్ ట్రాన్స్‌లేటర్ పేరుతో మాటలను అనువదించే సరికొత్త సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను స్కైప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ట్రాన్స్‌లేటర్ యాప్ ఇంగ్లీష్ ఇంకా స్పానిష్ భాషలలో మాత్రమే మాటలను అనువదిస్తోంది. భవిష్యత్‌లో 40 భాషల్లో స్కైప్ ట్రాన్స్‌లేటర్ అందుబాటులోకి రానుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ముందు ముందు ఈ ట్రాన్స్‌లేటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ భాష మాట్లాడేవారితోనైనా అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది. వివిధ భాషల్లో మాట్లాడేవారి మాటలను రియల్ టైమ్ అనుభూతులతో స్కైప్ ట్రాన్స్‌లేటర్ పరిజ్ఞానం మనకు అర్థమయ్యే భాషలో అనువదిస్తుంది. ఈ విప్లవాత్మక ఫీచర్ విండోస్ 8 లేదా విండోస్ 10 ఓఎస్‌లను సపోర్ట్ చేసే అవకాశముంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Skype Translator: Real-time voice translation now available. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting