Just In
- 3 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 5 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 6 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 6 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- News
ఏపీ పంచాయతీ ఎన్నికలు: వాయిదా వేయాలని ఎస్ఈసీకి సర్కార్ వినతి..? వరసగా భేటీలు
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Movies
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Slack యూజర్ బేస్ లో సరికొత్త రికార్డ్...
కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా ఇంటి నుండి లక్షలాది మంది పని చేస్తున్నందున స్లాక్ మరియు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్ లు వినియోగదారుల యొక్క కార్యాచరణలో బాగా ఉపయోగపడుతున్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమైన విషయం ఏమిటంటే కేవలం ఒక వారంలోనే దాదాపుగా 2.5 మిలియన్ల మంది వినియోగదారులు కొత్తగా చేరారు.

స్లాక్ గత కొన్ని వారాలలో వినియోగదారులలో తన భారీ పెరుగుదలను వెల్లడించింది. స్లాక్ ఇప్పటివరకు 12.5 మిలియన్ల వినియోగదారుల సంఖ్యకు చేరుకుంది.
iphone, ipadలలో చిన్న పిల్లలకు అవసరమైన నాలుగు యాప్ లు

స్లాక్ CEO
స్లాక్ యొక్క CEO స్టీవర్ట్ బటర్‌ఫీల్డ్ గత కొన్ని వారాలుగా కంపెనీ పురోగతిని షేర్ చేసారు. 2020 సంవత్సరం జనవరి ప్రారంభంలో స్లాక్ 10 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది కానీ ఇప్పుడు మార్చి నెలలో వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగింది. మర్చి 10 నుండి తరువాతి ఆరు రోజులలో స్లాక్ యొక్క వినియోగదారుల సంఖ్య 10.5 మిలియన్లకు పెరిగింది. తరువాత ఇది అతి త్వరగా 11 మిలియన్లకు మరియు 11.5 మిలియన్లకు చేరుకుంది. మార్చి 23 నాటికి స్లాక్ 12 మిలియన్ల వినియోగదారులకు చేరుకుంది. ఇది ఇప్పుడు 12.5 మిలియన్ల వినియోగదారుల వద్ద ఉంది.
Rs.15,000 లోపు ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇదే!!!

స్లాక్ యూజర్ బేస్
స్లాక్ యొక్క మొత్తం యూజర్ బేస్ మరియు రోజువారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. అయినప్పటికీ స్లాక్ దూకుడుగా పనిచేస్తున్నది. మొత్తంమీద కంపెనీ క్యూ 1 లో 9,000 మంది కొత్త వినియోగదారులను చేర్చింది. మునుపటి త్రైమాసికంలో గల 5,000 మంది కొత్త వినియోగదారులతో పోలిస్తే దీని యొక్క పెరుగుదల గణనీయంగా పెరిగింది. వినియోగదారుల వృద్ధిని వెల్లడించిన తరువాత కంపెనీ స్టాక్ కూడా 15% పెరిగింది.
Realme యూజర్లకు ఊహించని శుభవార్త!!!!

స్లాక్ రూపకల్పన
ఇంటి వద్ద నుండి పనిచేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ నెల ప్రారంభంలో కంపెనీ స్లాక్ కోసం అతి పెద్ద రూపకల్పనను ప్రారంభించింది. 2013 యొక్క స్లాక్ తో పోలిస్తే ఇది అతిపెద్ద అప్ డేట్ కూడా. స్లాక్ దాని వినియోగదారుల కోసం సరళమైన మరియు అనుకూలీకరించదగిన డిజైన్‌ను ప్రవేశపెట్టింది.
Bharti Airtel చందాదారులకు మరొక ఫ్రీ ఆఫర్

స్లాక్ కంపోజ్ బటన్
స్లాక్ యొక్క కొత్త పేజీలో కంపోజ్ బటన్‌ను కొత్తగా జోడించింది. సైడ్‌బార్‌లో మెసేజ్ లు, ఫైల్‌లు, పీపుల్స్ మరియు యాప్ లకు ప్రతిచర్యలు వంటి మరిన్ని లక్షణాలు ఉన్నాయి. స్లాక్ వినియోగదారులను ఇప్పుడు వారి ఛానెల్‌లను అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది కానీ దాని ప్రీమియం ప్లాన్ కోసం మాత్రమే. సింపుల్ పోల్ మరియు సిస్కో వెబ్‌ఎక్స్ వలె టూల్స్ లను త్వరగా యాక్సెస్ చేయడానికి ఇది లైటింగ్ బోల్ట్ షార్ట్ కట్ టూల్స్ ని కూడా జోడించింది.

మైక్రోసాఫ్ట్ టీమ్
స్లాక్ ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ టీమ్ కూడా కేవలం ఏడు రోజుల్లో 12 మిలియన్ల మంది వినియోగదారులను చేర్చుకున్నట్లు నివేదించాయి. మేజర్ స్పైక్ తర్వాత మైక్రోసాఫ్ట్ టీమ్ 44 మిలియన్ల వినియోగదారులకు ఇప్పుడు చేరుకున్నాయి. మూడవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మైక్రోసాఫ్ట్ టీమ్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190