Just In
- 15 hrs ago
Gmail కొత్త ఫీచర్ లు అందరి కంటే ముందే మీకు కావాలా ..? ఇలా చేయండి.
- 15 hrs ago
You Broadband యొక్క కొత్త 350Mbps ప్లాన్ ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 17 hrs ago
Chrome లో గూగుల్ కొత్త స్క్రీన్ షేరింగ్ అప్డేట్ ఫీచర్!! మీ నోటిఫికేషన్లు మరింత సేఫ్
- 19 hrs ago
సరసమైన ధరల వద్ద తక్కువ డేటాతో లభించే జియో ప్లాన్లు ఇవే...
Don't Miss
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
9 గంటలు నిద్రపోతే ఈ కంపెనీ లక్ష రూపాయలు ఇస్తుందట
నిద్రపోతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అవును రోజులాగే నిద్రిస్తూ రూ. లక్ష గెలుపొందవచ్చు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ రోజూలాగే నిద్రపోయేవారికి బంఫర్ ఆఫర్ ప్రకటించింది. వేక్ ఫిట్ ఇన్నోవేషన్ ప్రై.లి కంపెనీ (Wakefit Innovations Pvt. Ltd.) “ వేక్ ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్” పేరుతో ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. 100 రోజులు, ప్రతి రోజూ రాత్రి 9గంటలు, వారానికి 7రాత్రులు నిద్రిస్తే లక్షరూపాయలు అందిస్తామని ప్రకటించింది.

100 రోజులు నిద్రించేందుకు పరుపులను సంస్థనే అందిస్తుంది. ఈ పరుపులపై ప్రతి రాత్రి 9 గంటలపాటు నిద్రపోవాలి. ఇలా 100 రోజులు నిద్రించాలి. ఇదంతా ఎక్కడో కాదు మీ ఇంట్లోనే. నిద్రపోవడానికి డ్రెస్ కోడ్ ఉంటుంది. నిద్రించే సమయంలో పైజామా ధరించాలని చెబుతోంది. మీకు ఇష్టమైన పైజామాను ధరించవచ్చని చెబుతోంది. మెత్తని ఉపయోగించే ముందు, ఆ తరువాత స్లీప్ ట్రాకర్ ఉపయోగించి వారి స్లీపింగ్ సరళిని పర్యవేక్షిస్తారు.

మీకు వీలైనంత కాలం, మీకు వీలైనంత గాఢంగా! పోటీ పడుతూ మరి నిద్రపోండి. మీరు విశ్రాంతి తీసుకోండి. మిగిలిన వాటిని మాకు వదిలేయండి." అంటూ కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. మీ గత నిద్ర రికార్డులను బ్రేక్ చేసేందుకు ఉత్సాహంతో ఉండండి అని చెబుతోంది.

ఇంటర్న్‌షిప్ లో ఉన్నవారు పనిచేసేటప్పుడు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించకూడదని తెలిపింది. ఎంపిక చేసిన ఇంటర్న్‌కు టాస్క్‌ను సరిగ్గా పూర్తి చేసిన తర్వాత 100 రోజుల చివరిలో లక్ష రూపాయలు లభిస్తాయి.

స్లీప్ ఇంటర్న్‌షిప్ అనేది నిద్ర, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం అని వేక్‌ఫిట్ డైరెక్టర్ , సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగెగౌడ చెబుతున్నారు."మన జీవితంలో పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవడంలో నిద్రను ఒక అంతర్భాగంగా మార్చడానికి మరొక మెట్టు" అని అంటున్నారు. మరిన్ని వివరాలకు తమ కంపెనీ వెబ్ సైట్ సందర్శించాలని సూచిస్తోంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190