నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

|

జంజిబార్ లోని పింబా ద్వీపం సరికొత్త అండర్ వాటర్ బెడ్ రూమ్ తో స్వాగతం పలుకుతోంది. కొత్త జంటలకు ఈ ప్రదేశం చక్కటి ఆహ్లాదం. ఈ ద్వీపంలో నెలకొల్ఫిన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ హోటల్ సందర్శకులకు మరింత హుషారు పుట్టిస్తోంది.

 

నీటిలో తేలే స్వభావాన్ని కలిగి ఉండే ఈ హోటల్ రెండు గదులను కలిగి ఉంటుంది. మొదటి గది నీటి పై ఉంటుంది. ఈ గదిని హాల్ ఇంకా వరండాలా ఉపయోగించుకోవచ్చు. రెండవ గది నీటోలోపల అద్దాలతో రూపకల్పన చేయబడి ఉంటుంది. ఇదే బెడ్ రూమ్. అద్దాలతో రూపకల్పన చేయబడి ఉంటుంది. ఆక్వేరియమ్ లో రంగురంగుల చేపల మధ్య నిద్రిస్తున్న అనుభూతులను ఈ ఫ్లోటింగ్ హోటల్ చేరువచేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

జంజిబార్ లోని పింబా ద్వీపం సరికొత్త అండర్ వాటర్ ఫ్లోటింగ్ హోటల్

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

హోటల్ పై సేద తీరుతున్న సందర్శకులు

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

ఫ్లోటింగ్ హోటల్ వీక్షణ....

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!
 

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

ఆక్వేరియమ్‌లో రంగురంగుల చేపల మధ్య నిద్రిస్తున్న అనుభూతులను
ఈ ఫ్లోటింగ్ హోటల్ చేరువచేస్తుంది.

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

బెడ్ రూమ్ లోపల అద్దాలతో ఇంటీరియర్ డిజైనింగ్.....

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటి గర్భంలో ఫ్లోటింగ హోటల్ దృశ్యం...

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

 నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

నీటిలో బెడ్ రూమ్.. ఆ ద్వీపం ప్రత్యేకత!!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X