బద్ధకస్తుల కోసం 10 క్రేజీ గాడ్జెట్‌లు

Posted By:

అందుబాటులో ఉన్న ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ కారణంగా మనుషుల జీవితాలు మరింత సుఖపడిపోతున్నాయి. ప్రత్యేకించి బద్ధకస్తుల కోసం 10 క్రేజీ గాడ్జెట్‌లను క్రింది స్లైడ్ షోలో చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అందుబాటులోకి వస్తోన్న స్మార్ట్ టెక్నాలజీ మీ ఇంటిని సైతం స్మార్ట్‌హోమ్‌గా మార్చేయగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే సమీప భవిష్యత్‌లో మీ ఇల్లు మీ చేతిలో ఉన్న స్మార్‌‌ఫోన్‌కు పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. త్వరలో సాధ్యం కాబోతున్న స్మార్ట్‌ హోమ్ టెక్నాలజీతో బెడ్రూమ్ మొదలుకుని బాత్ రూమ్ వరకు, టీవీ మొదలుకుని కిచెన్ వరకు మీరు చెప్పినట్లుగా వ్యవహరిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బద్ధకస్తుల కోసం క్రేజీ గాడ్జెట్‌లు

మోటరైజుడ్ ఐస్ క్రీమ్ కోన్

బద్ధకస్తుల కోసం క్రేజీ గాడ్జెట్‌లు

ఈ బెడ్ మీరు నిద్రలేచిన వెంటనే దానంతటకదే సర్దుకుంటుంది.

బద్ధకస్తుల కోసం క్రేజీ గాడ్జెట్‌లు

హాగ్ వైల్డ్ ట్విర్రింగ్ స్పగిట్టీ ఫోర్క్

బద్ధకస్తుల కోసం క్రేజీ గాడ్జెట్‌లు

స్టెయిన్‌లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ సెల్ఫ్ స్టిర్రింగ్ కాఫీ టీ మగ్

బద్ధకస్తుల కోసం క్రేజీ గాడ్జెట్‌లు

ఐరోబోట్ రోంబా

ఈ రోబోట్ మీ గదిని చకచకా శుభ్రం చేసేస్తుంది

 

బద్ధకస్తుల కోసం క్రేజీ గాడ్జెట్‌లు

ఐవేవ్‌క్యూబ్ మైక్రోవేవ్

బద్ధకస్తుల కోసం క్రేజీ గాడ్జెట్‌లు

ఈజీ రీచ్ బాత్రూమ్ టిష్యూ హోల్డర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smart inventions for lazy people. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot