కత్తిలాంటి పనిమనషి!

Posted By: Prashanth

కత్తిలాంటి పనిమనషి!

 

ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోయే పనిమనిషి మహా చలాకీ అండోయ్!, మీ ఇంటిని అద్దంలా ఉంచుతుంది. ఇక మీ పని హ్యాపీనే! వివరాల్లోకి వెళితే..... నిత్యం వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ‘స్మార్ట్ టాంగో కార్నర్ క్లీన్’ పేరుతో సరికొత్త రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌ను అందుబాటులోకి తేనుంది.

అత్యాధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్నఈ క్లీనర్ గది అన్ని మూలల్లో దాగి ఉన్న దుమ్ము, ధూళీని క్షణాల్లో వెలికి తీసి పరిశుభ్రతకు పెద్దపీట వేస్తుంది. మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సీఈఎస్ 2013లో ఈ వాక్యూమ్ క్లీనర్‌ను సామ్‌సంగ్ అధికారికంగా ఆవిష్కరించనుంది. విజనరీ మ్యాపింగ్ వ్యవస్థతో కూడిన అత్యాధునిక కెమెరాను డివైజ్‌లో వినియోగించారు.

ముందు భాగంలో ఏర్పాటు చేసిన మౌంటెడ్ లెన్స్ అత్యంత చురుకుగా స్పందిస్తాయి. గుండ్రటి ఆకృతిలో డిజైన్ కాబడిన ఈ క్లీనర్ స్పిన్నింగ్ బ్రష్‌లతో కూడిన రెండు పాప్ అవుట్ చేతులను కలిగి ఉంటుంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కత్తిలాంటి పనిమనషి!

tango1-500

tango1-500

కత్తిలాంటి పనిమనషి!

tango2-500

tango2-500

కత్తిలాంటి పనిమనషి!

tango3-500

tango3-500

కత్తిలాంటి పనిమనషి!

tango4-500

tango4-500

కత్తిలాంటి పనిమనషి!

tango5-500

tango5-500

కత్తిలాంటి పనిమనషి!

tango6-500

tango6-500
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ వింతలు!

బెస్ట్ చైనా స్మార్ట్‌ఫోన్స్ (ఫోటో గ్యాలరీ)!

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot