మీలో ఉన్న వ్యాధులను పసిగట్టే స్మార్ట్ టాయ్‌లెట్, శాస్త్రవేత్తల సంచలనం !

టెక్నాలజీ రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందరూ టెక్నాలజీలో వచ్చే మార్పులను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

|

టెక్నాలజీ రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందరూ టెక్నాలజీలో వచ్చే మార్పులను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. చచ్చిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ అలాగే మనుషులకు చావు లేకుండా చేసే టెక్నాలజీ, జన్యుమార్పిడి ద్వారా వ్యాధులను నయం చేసే టెక్నాలజీ రానున్న కాలంలో మానవాళిని శాసించబోతోంది. ఈ టెక్నాలజీతో మానవాళికి పెను ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగకరంగా ఉండటంతో అందరూ దీన్ని ఆహ్వనిస్తున్నారు. అయితే ఇప్పుడు విచిత్రంగా మరో టెక్నాలజీ దూసుకొస్తోంది. మీరు వదిలే యూరిన్ ద్వారా మీలో ఉన్న వ్యాధులను ఈ స్మార్ట్ టాయ్‌లెట్స్ కనిపెడతాయట. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. న్యూస్ మీద ఓ లుక్కేయండి.

 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లయన్ కింగ్ టీజర్సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లయన్ కింగ్ టీజర్

భవిష్యత్తులో స్మార్ట్ టాయ్‌లెట్స్ లో...

భవిష్యత్తులో స్మార్ట్ టాయ్‌లెట్స్ లో...

భవిష్యత్తులో స్మార్ట్ టాయ్‌లెట్స్ లో మీరు యూరిన్ చేసినప్పుడు మీలో ఏమైనా వ్యాధులు అంటే క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటిని ఈజీగా పసిగట్టేస్తాయట. European Space Agency (ESA) and MITఎక్సపర్టులు, sanitation స్పెషలిస్టులు FitLoo అనే దాన్ని క్రియేట్ చేశారు.

హైటెక్ టాయ్ లెట్ ద్వారా మీ బాడీలో ఉన్న...

హైటెక్ టాయ్ లెట్ ద్వారా మీ బాడీలో ఉన్న...

ఈ హైటెక్ టాయ్ లెట్ ద్వారా మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ శాతం, అలాగే ప్రొటీన్ల మార్పులకు సంబంధించిన మొత్తం డేటాను బౌల్ దగ్గర ఉన్న స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. ఇవి ఎక్కువ మోతాదులో ఉన్నా లేక తక్కువ మోతాదులో ఉన్నా మిమ్మల్ని అలర్ట్ చేసి దాని మూలంగా వచ్చే వ్యాధులను తెలుపుతుందట.

క్యాన్సర్  వంటి వ్యాధులు...
 

క్యాన్సర్ వంటి వ్యాధులు...

క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు మీ దరికి చేరిన పక్షంలో అందుకు కారణమైన వాటిని డేటా రూపంలో మీ స్మార్ట్ ఫోన్ కి నేరుగా GPs రూపంలో అందిస్తుందట. ఇది పేషంట్లకు రిమోట్ లాగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

FitLoo టెక్నాలజీ...

FitLoo టెక్నాలజీ...

FitLoo టెక్నాలజీని ఇప్పుడు అస్ట్రోనట్స్ వాడుతున్నారు. International Space Station (ISS)లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఈ రకమైన టెక్నాలజీని వాడుతున్నారు.అయితే దానికి ఇప్పుడు తీసుకొస్తున్న దానికి కొంచెం తేడా ఉంది. ఈ తేడాని కనుగొనేందుకు Urine Monitoring System ద్వారా ISS యూరిన్ మీద ఇప్పుడు ప్రయోగాలు చేస్తోంది. ఇది కనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే హెల్త్ రంగంలో మరో సంచలనం అవుతుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జపాన్ వీటి మీద ఇప్పటికే పరిశోధనలు....

జపాన్ వీటి మీద ఇప్పటికే పరిశోధనలు....

కాగా ఈ టాయెలెట్లు హై స్థాయిలో ఉండాలి. జపాన్ వీటి మీద ఇప్పటికే పరిశోధనలు కూడా చేస్తోంది. టాయెలెట్లు శుభ్రంగా ఉంచుకునేలా warm-water washing, air drying, and heated seats వంటి ఫీచర్లను ప్రతి చోటా ఏర్పాటు చేస్తోంది.

 

 

 

 Toto and Matsushita వైఫై కనెక్టె డ్ టాయ్ లెట్లపై దృష్టి పెట్టింది

Toto and Matsushita వైఫై కనెక్టె డ్ టాయ్ లెట్లపై దృష్టి పెట్టింది

టాయె లెట్స్ తయారీ సంస్థ Toto and Matsushita వైఫై కనెక్టె డ్ టాయ్ లెట్లపై దృష్టి పెట్టింది. దీని ద్వారా measure body mass index, biochemical makeup sugar, protein, flow rate, and temperature of urine వంటి వాటిని తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Smart toilets of the future could spot early signs of diseases like cancer and diabetes by tracking your urine.more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X