మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

Posted By:

దంద పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్బ్రష్ను ఓ ప్రముఖ ఫ్రంచ్ స్టార్ట్‌అప్ వృద్ధి చేసింది. కోలిబ్రీ అనే సంస్థ రూపొందించిన ఈ స్మార్ట్ టూత్‌బ్రష్ ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థను కలిగి బ్రష్ చేసే సమయంలో పంటిని శుభ్రతను పరీక్షించటంతో పాటు ఆరోగ్యవంతమైన దంతాలకు అవసరమైన చిట్కాలను సూచిస్తుంది. ఈ స్మార్ట్ టూత్ బ్రష్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆధారిత పరికరాల్లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ పంటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో విశ్లేషించుకోవచ్చు. కోలిబ్రీ సంస్థ ఈ డిజిటల్ టూత్ బ్రష్‌లను వివిధ మోడల్స్‌లో విక్రయించనుంది. వీటి ధర 90 డాలర్ల నుంచి 200 డాలర్ల మధ్య ఉంటుంది.

మీ దుస్తులు భవిష్యత్‌లో వాటంతటకవే శుభ్రపరుచుకోనున్నాయ్! అవును మీరు వింటున్నది నిజమే. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పలువురు నిపుణుల బృందం తమ క్రియేటివ్ మైండ్స్‌తో సరికొత్త ఆవిష్కరణను విజయవంతం చేసారు. ఈ బృందం డిజైన్ చేసిన సిలిక్ షర్ట్ దానంతటకదే శుభ్రపరుచుకునే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ దుస్తు హైడ్రోఫోబిక్ నానోటెక్నాలజీని కలిగి ఉండటం చేత ద్రవాలు ఇంకా ఇతర పదార్థాలు చొక్కా పై నిలిచే అవకాశం ఉండదు. దీంతో ఈ చొక్కా ఎప్పటికప్పుడు కొత్తదిలానే అనిపిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్.

వీడియో 1

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్.

మీ దంత పరిశుభ్రతను పెంపొందించే స్మార్ట్ టూత్‌బ్రష్.

వీడియో 2

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot