మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ అప్లకేషన్‌లు

|

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మహిళలకు వ్యక్తిగత భద్రత ఎంతో అవసరం.. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసే మహిళల తమ భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవల్సి ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మహిళలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవల్సిన 5 ఎమర్జెన్సీ అప్లికేషన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

బీసేఫ్ (bSafe):

ఈ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండటం వల్ల మీరు ఉన్న లోకేషన్‌కు సంబంధించిన డేటాను మీ కుటుంబ సభ్యలు ఇంకా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. తద్వారా ఎమర్జెన్సీ సమయాల్లో మీరు వీలైనంత త్వరలో రక్షించబడతారు. ఈ స్మార్ట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యూజర్ల కోసం ఆయా యాప్ స్టోర్‌లలో ఉచితంగా అందుబాటులో ఉంది.

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ  అప్లకేషన్‌లు

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ అప్లకేషన్‌లు

బీసేఫ్ (bSafe):

ఈ అప్లికేషన్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉండటం వల్ల మీరు ఉన్న లోకేషన్ కు సంబంధించిన డేటాను మీ కుటుంబ సభ్యలు ఇంకా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. తద్వారా ఎమర్జెన్సీ సమయాల్లో మీరు వీలైనంత త్వరలో రక్షించబడతారు. ఈ స్మార్ట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యూజర్ల కోసం ఆయా యాప్ స్టోర్ లలో ఉచితంగా అందుబాటులో ఉంది.

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ  అప్లకేషన్‌లు

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ అప్లకేషన్‌లు

ఫ్యామిలీ జీపీఎస్ ట్రాకర్ (Family GPS tracker):

ఈ అప్లికేషన్ ను ప్రత్యేకించి ఫ్యామిలీ కోసం రూపొందించారు. ఈ యాప్ సహకారంతో తల్లిదండ్రులు తమ పిల్లల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన డేటాను ట్రాక్ చేసి తద్వారా వారి నడవడికను పర్యవేక్షించవచ్చు. అదే విధంగా చిన్నారులు తమకు ఆపద వాటిల్లిన సమయంలో ఆ సమాచారాన్ని కేవలం ఒక్క క్లిక్ ద్వారా తల్లిదండ్రులకు అందిచవచ్చు. ఈ స్మార్ట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యూజర్ల కోసం ఆయా యాప్ స్టోర్ లలో ఉచితంగా అందుబాటులో ఉంది.

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ  అప్లకేషన్‌లు

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ అప్లకేషన్‌లు

ఐవాచ్ (Eyewatch):

ఈ అప్లికేషన్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉండటం వల్ల మీరు ఉన్న లోకేషన్ కు సంబంధించిన డేటాను మీ కుటుంబ సభ్యలు ఇంకా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ లోకేషన్ డేటాను మాత్రేమ కాకుండా అక్కడ చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఆడియో ఇంకా వీడియో రూపంలో రికార్డ్ చేసి రియల్ టైమ్ లో ఆప్తులకు పంపిస్తుంది. ఈ స్మార్ట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, బీబీ 8.7.1, నోకియా సింబియాన్ యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంది.

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ  అప్లకేషన్‌లు

మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 5 ఎమర్జెన్సీ అప్లకేషన్‌లు

మహిళల పై రోజురోజుకు పెరిగిపోతున్న దౌర్జన్యాలను అరికట్టేక్రమంలో ‘సేవ్ మై సౌల్' (save My Soul) పేరుతో సరికొత్త మహిళా భద్రతా అప్లికేషన్‌ను బెంగుళూరు నగరానికి చెందిన బీఎంఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించారు.

మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించే దృక్పథంతో తయారు చేయబడిన ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో మహిళలు తాము ఉన్న ప్రదేశాన్ని కోట్ చేస్తూ వెంటనే హెల్ప్ మి(help me) అని టైప్ చేసి సంక్షిప్తం సందేశం పంపాలి. కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు చెందిన నంబరుకు కానీ, గ్రూప్ నంబర్లకు కానీ సంక్లిప్తం సందేశాన్ని పంపవచ్చు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఉన్న ప్రదేశానికి సంబంధించిన సమాచారం జీపీఎస్ ద్వారా సంబంధిత వ్యక్తులకు వెంటనే అందుతుంది.

ఫ్యామిలీ జీపీఎస్ ట్రాకర్ (Family GPS tracker):

ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి ఫ్యామిలీ కోసం రూపొందించారు. ఈ యాప్ సహకారంతో తల్లిదండ్రులు తమ పిల్లల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన డేటాను ట్రాక్ చేసి తద్వారా వారి నడవడికను పర్యవేక్షించవచ్చు. అదే విధంగా చిన్నారులు తమకు ఆపద వాటిల్లిన సమయంలో ఆ సమాచారాన్ని కేవలం ఒక్క క్లిక్ ద్వారా తల్లిదండ్రులకు అందిచవచ్చు. ఈ స్మార్ట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యూజర్ల కోసం ఆయా యాప్ స్టోర్ లలో ఉచితంగా అందుబాటులో ఉంది.

ఐవాచ్ (Eyewatch):

ఈ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండటం వల్ల మీరు ఉన్న లోకేషన్‌కు సంబంధించిన డేటాను మీ కుటుంబ సభ్యలు ఇంకా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ లోకేషన్ డేటాను మాత్రేమ కాకుండా అక్కడ చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఆడియో ఇంకా వీడియో రూపంలో రికార్డ్ చేసి రియల్ టైమ్‌లో ఆప్తులకు పంపిస్తుంది. ఈ స్మార్ట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, బీబీ 8.7.1, నోకియా సింబియాన్ యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంది.

‘సేవ్ మై సౌల్' (save My Soul)

మహిళల పై రోజురోజుకు పెరిగిపోతున్న దౌర్జన్యాలను అరికట్టేక్రమంలో ‘సేవ్ మై సౌల్' (save My Soul) పేరుతో సరికొత్త మహిళా భద్రతా అప్లికేషన్‌ను బెంగుళూరు నగరానికి చెందిన బీఎంఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించారు.

మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించే దృక్పథంతో తయారు చేయబడిన ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో మహిళలు తాము ఉన్న ప్రదేశాన్ని కోట్ చేస్తూ వెంటనే హెల్ప్ మి(help me) అని టైప్ చేసి సంక్షిప్తం సందేశం పంపాలి. కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు చెందిన నంబరుకు కానీ, గ్రూప్ నంబర్లకు కానీ సంక్లిప్తం సందేశాన్ని పంపవచ్చు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఉన్న ప్రదేశానికి సంబంధించిన సమాచారం జీపీఎస్ ద్వారా సంబంధిత వ్యక్తులకు వెంటనే అందుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X