మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

Posted By:

నిత్యవసర కమ్యూనికేషన్ గాడ్జెట్‌ల జాబితాలో స్మార్ట్‌ఫోన్‌ది అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సమస్త కమ్యూనికేషన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపించగలిగే స్మార్ట్ ఫోన్ కు చార్జింగ్ ఎంతో కీలకం. సాధారణంగా మన స్మార్ట్‌ఫోన్‌లను వైర్లతో కూడిన విద్యుత్ ఆధారత చార్జర్ల త్వారా చార్జ్ చేసుకుంటాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరిజ్ఞానం బ్యాటరీ చార్జింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే30 ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ ఛార్జర్లు కంఫర్టబుల్ ఇంకా యూజర్ ఫ్రెండ్లీ ఛార్జింగ్‌ను మీమీ గాడ్జెట్‌లకు సమకూరుస్తాయి. వీటిలో కొన్ని సోలార్ ఆధారితంగా స్పందిస్తాయి. మరికొన్ని ఛార్జింగ్‌ను ముందుగానే స్టోర్ చేసుకుని అత్యవసర సమయంలో మీ డివైజ్‌ను డెడ్ కాకుండా చూస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

నోకియా వైర్‌లెస్ చార్జింగ్ పిల్లో

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

బ్రైట్ బాక్స్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

ఉష్ణవిద్యుత్ కన్వర్టర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

ఆరెంజ్ పవర్ విల్లీస్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

ఇన్స్టెప్ నానో పవర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

ఆరెంజ్ పవర్ పంప్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

క్యూబ్ మ్యాజిక్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

యాండ్ టర్బైన్ స్మార్ట్ఫోన్ ఛార్జర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

క్యాంప్ స్టవ్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

Epiphany onE Puck

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

ఎలక్ట్రీ

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

పవర్ ట్రెక్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

పవర్ పాట్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

సోలార్ సన్ ఫ్లవర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

బైక్ చార్జ్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

మినీ కిన్ పవన ఆధారితం ఛార్జర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

HYmini

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

సౌర మంకీ ఎడ్వెంచర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

రే సోలార్ చార్జర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

వాకా వాకా పవర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

సాకెట్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

విండో సోలార్ చార్జర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

ఎనర్జైజర్ డ్యుయల్ ఇండక్టివ్ ఛార్జర్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

ఎనర్జీ + బ్యాగ్‌ప్యాక్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

Everpurse

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

పవర్ కిస్

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

Phorce

మీ స్మార్ట్‌ఫోన్ కోసం క్రియేటివ్ చార్జర్లు

POP

TYLT VU Wireless Charger

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
30 Smartphone Chargers You Have Not Seen Before. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot