ఈ చిప్‌సెట్‌తో వస్తోన్న ఫోన్ ఓ సంచలనం!

|

ఒకప్పుడు క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌‍తో వచ్చే 1జీబి, 2జీబి ర్యామ్ ఫోన్‌లను శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ పరికరాలుగా అభివర్ణించుకునే వాళ్లం.

ఈ చిప్‌సెట్‌తో వస్తోన్న ఫోన్ ఓ సంచలనం!

కాలంతో పాటు పరిస్ధితులు కూడా మారిపోయిన నేపథ్యంలో ప్రతిఒక్కరు వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తక్కిన ఫీచర్లతో పోలిస్తే ఫోన్ ప్రాసెసింగ్ పవర్‌కు ఎక్కువ ప్రాధానతను కల్పిస్తూ అందుకు అవసరమైన హార్డ్‌వేర్‌ల పై దృష్టిసారిస్తున్నాయి...

Read More : ఫేస్‌బుక్‌లో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను షార్ట్ లిస్ట్ చేసుకునే ముందు, ఆ ఫోన్‌లోని అన్నివిభాగాల పైన నిశితంగా పరిశీలన అవసరం. పెద్దదైన డిస్‌ప్లే, నాణ్యమైన ఫ్రంట్ బ్యాక్ కెమెరా, సుధీర్ఘమైన బ్యాకప్ నిచ్చే బ్యాటరీ, వీటిన్నంటిని సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగే ప్రాసెసింగ్ చిప్‌సెట్‌తో వచ్చే ఫోన్ పరిపూర్ణమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేయగలదన్న విషయాన్ని ప్రతిఒక్క యూజర్ గ్రహించాలి.

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఒక్క మాటలో చెప్పాలంటే మన్నికైన ప్రాసెసింగ్ చిప్‌సెట్‌ను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ మేనేజ్‌మెంట్ బాగుంటుంది, కెమెరా పనితీరు ఆకట్టుకుంటుంది. వినియోగదారుల అవసరాలను తీర్చేవిధంగా డిజైన్ చేయబడిన ప్రాసెసర్‌లలో 16ఎన్ఎమ్ చిప్‌సెట్ ఒకటి. అడ్వాన్సుడ్ టెక్నాలజీతో ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఈ చిప్‌సెట్ తక్కువ శక్తిని ఖర్చు చేసుకుని వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందించగలదు.

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో శక్తివంతమైన ఫోన్‌లను ఆఫర్ చేస్తున్న ప్రముఖ బ్రాండ్‌లలో Huawei Honor ఒకటి. ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌లతో మార్కెట్ కాంపిటీటర్‌గా నిలిచే హావావే హానర్ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లలో ప్రత్యేకమైన గుర్తింపే ఉంది.

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

త్వరలో Huawei Honor బ్రాండ్ నుంచి ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. కైరిన్ 650 16nm చిప్‌సెట్‌తో ప్రపంచానికి పరిచయం కాబోతున్న ఈ ఫోన్ వేగవంతమైన ప్రాసెసింగ్ వనరులతో నవశకానికి నాంది కానుంది. మునుపటి తరం 28 ఎన్ఎమ్ చిప్‌సెట్‌లతో పోలిస్తే 16nm చిప్‌సెట్ మెరుపు వేగంతో స్పందిచగలదు.

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

2 గిగాహెర్ట్జ్ హై పెర్ఫామెన్స్ అలానే 1.7 లోవర్ పెర్ఫామెన్స్ కోర్ ల పై పనిచేయగలగే కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ శక్తిని ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగంతో పనిచేయగలదు. ఈ చిపెసెట్‌తో పెయిర్ చేయబడే మాలీ - టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్ ప్రియులకు చక్కటి విందు.

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

కైరిన్ 650 16nm చిప్‌సెట్‌తో రాబోతున్న హానర్ సిరీస్ ఫోన్‌లో హీటింగ్ సమస్య ఉండదు. ఫోన్ నిదానించటం, లాగింగ్‌కు గురికావటం వంటి అవాంతరాలు దాదాపుగా ఏర్పడవు.

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

ఈ చిప్‌సెట్ ఓ సంచలనం!

తక్కువ శక్తిని మాత్రమే ఖర్చు చేయగలిగే ఈ ప్రాసెసర్, మల్టిపుల్ స్పీడ్‌లతో కూడిన ప్రాసెసింగ్‌ను చేరువచేస్తుంది. మిడ్ రేంజ్ సిలికాన్ చిప్స్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650, 652 ప్రాసెసర్‌లతో పోలిస్తే కైరిన్ 650 చిప్‌సెట్ వేగవంతంగా స్పందిస్తుంది.

Best Mobiles in India

English summary
Smartphone companies shift focus to chipsets over camera and other specs!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X