Home
News

ఫోన్ దొంగిలించబడిందా?బ్యాంకింగ్ & ఆన్‌లైన్ వాలెట్ ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుసా??

ప్రపంచం మొత్తం టెక్నాలజీ పరంగా పరుగులు తీస్తున్నారు. అలాగే దొంగలు కూడా ఇప్పుడు వినియోగదారుల యొక్క మనీ పర్సులకు బదులుగా మొబైల్ ఫోన్‌లను దొంగిలించడానికి ఇష్టపడుతున్నారు. దొంగలించిన తర్వాత దొంగలు కేవలం మీ బ్యాంక్ వివరాల కోసం మాత్రమే చూస్తారని మీకు తెలుసా?. డిజిటల్ పేమెంట్ యాప్ లను ఎంచుకునే ఎక్కువ మంది వ్యక్తులు ఈ విషయాలను మర్చిపోకూడదు. స్మార్ట్ దొంగలకు ఈ వాలెట్లను యాక్సెస్ చేయడం అంత కష్టం కాదు.

హ్యాండ్‌సెట్

ఉదాహరణగా: బ్రెజిల్ యొక్క సావో పాలోలోని నేరస్థులు ఐఫోన్ హ్యాండ్‌సెట్లను తిరిగి విక్రయించకుండా దొంగిలించినట్లు నివేదించారు. కానీ ఈ పరికరాల యజమానుల బ్యాంక్ వివరాలను యాక్సెస్ చేసి వారి డబ్బును దొంగిలించారు. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా జాగ్రత్తగా ఉండండి మరియు మీ బ్యాంక్ వివరాలు సేఫ్ గా ఉంచడానికి వెంటనే ఈ దశలను అనుసరించండి.

మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి

మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి

మొట్టమొదటిగా మీరు మీ ఫోన్‌ను కోల్పోయినప్పుడు లేదా ఫోన్ నంబర్ ను వెంటనే బ్లాక్ చేయండి. సిమ్ కార్డును బ్లాక్ చేయడం అంటే OTP ల ద్వారా యాక్సెస్ చేయగల ఫోన్‌లోని ప్రతి యాప్ ను బ్లాక్ చేయడం. మీరు ఎల్లప్పుడూ క్రొత్త సిమ్ కార్డులో జారీ చేసిన అదే నెంబర్ ను పొందవచ్చు. దీనికి కొంత సమయం పట్టవచ్చు కానీ మీ ప్రైవసీ మరియు మొబైల్ వాలెట్లు చాలా ముఖ్యమైనవి.

మొబైల్ బ్యాంకింగ్ సేవలకు యాక్సిస్ ను బ్లాక్ చేయడం

మొబైల్ బ్యాంకింగ్ సేవలకు యాక్సిస్ ను బ్లాక్ చేయడం

ఈ విధానాన్ని కేవలం ఒక ట్యాప్ తో చేయవచ్చు. ఈ సేవలకు యాక్సిస్ ను నిరోధించడం చాలా ముఖ్యం. మీ సిమ్ కార్డ్ మరియు మొబైల్ యాప్ లు చేతిలోకి వెళ్తాయి. ఎందుకంటే రిజిస్టర్డ్ నంబర్‌లో OTP లేకుండా ఎటువంటి బదిలీ జరగదు. అయితే ఫోన్ పోయిన వెంటనే లేదా దొంగిలించబడిన వెంటనే రెండింటినీ బ్లాక్ చేయాలి.

UPI పేమెంట్ ను డియాక్టీవేట్ చేయండి

UPI పేమెంట్ ను డియాక్టీవేట్ చేయండి

యుపిఐ పేమెంట్ ను డియాక్టీవేట్ చేయకపోతే కనుక ఒక చిన్న ఆలస్యం మీకు ఎంతో ఖర్చు అవుతుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు యాక్సిస్ నిరాకరించబడిన తర్వాత దొంగ మరొక లక్షణమైన యుపిఐ చెల్లింపులతో ఫిడేల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల ఇది కూడా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత త్వరగా దాన్ని డియాక్టీవేట్ చేయండి.

మొబైల్ వాలెట్లను బ్లాక్ చేయండి

మొబైల్ వాలెట్లను బ్లాక్ చేయండి

స్మార్ట్ యుగంలో మొబైల్ వాలెట్లు వినియోగదారుల జీవితాలను చాలా సులభం చేసాయి. అయితే మీ ఫోన్ తప్పు చేతుల్లోకి వస్తే గూగుల్ పే మరియు పేటిఎమ్ వంటి మొబైల్ వాలెట్లు ఖరీదైనవిగా నిరూపించబడతాయి. సంబంధిత యాప్ యొక్క సహాయ డెస్క్‌తో సన్నిహితంగా ఉండండి మరియు మీరు క్రొత్త డివైస్ లో వాలెట్‌లను మళ్లీ సెటప్ చేసే వరకు ఎవరికీ యాక్సిస్ ను ఇవ్వబడదని నిర్ధారించుకోండి.

Best Mobiles in India

English summary
SmartPhone Stolen? Do You Know How to keep Your Banking & online Wallet Safe?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X