6జీబి ర్యామ్‌తో LeTV స్మార్ట్‌ఫోన్

|

చైనాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ వీడియో కంటెంట్ సర్వీస్ LeTV, ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ పై స్పందించే 6జీబి ర్యామ్ ఫోన్‌ను ఇక్కడి మార్కెట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్తు సమాచారం.

Read More : 6జీబి ర్యామ్‌తో LeTV స్మార్ట్‌ఫోన్

అనధికారిక వర్గాల సమాచారం మేరకు... LeTV Le Max 2 పేరుతో విడుదల కాబోతున్న ఈ ఫోన్ పూర్తి మెటల్ బాడీని కలిగి ఉంటుంది. 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, 360 డిగ్రీ రోటేటింగ్ కెమెరా ఫీచర్లు ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నాయట. యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌తో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించిన LeTV బ్రాండ్ భారతీయులకు అంతగా సుపరిచతం కాదు. ఈ బ్రాండ్ నుంచి మన మార్కెట్లో విడుదల కాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్ ఏ మేరకు సంచలనాల సృష్టిస్తుంతో వేచి చూడాల్సిందే...

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

నెట్‌వర్క్ బ్యాండ్స్‌ను పరిశీలించండి చాలా వరకు చైనా ఫోన్‌లు వాళ్ల రీజియన్‌లోని నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయబడతాయి. ఉదాహరణకు TD-SCDMA నెట్‌వర్క్ ఈ 3జీ WCDMA స్టాండర్డ్ నెట్‌వర్క్ కేవలం చైనాలోనే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోలే చైనా ఫోన్ మన స్థానిక్ నెట్‌వర్క్‌లను కూడా సపోర్ట్ చేసేవిగా ఉండాలి.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

చైనా పవర్ ప్లగ్స్ కొన్ని సందర్భాల్లో చైనా ఫోన్‌లతో పాటు వచ్చే పవర్ సాకెట్స్ ఇక్కడ పని చేయవు. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు ఖర్చులను మరింతగా తగ్గించుకునే కమ్రంలో ఇయర్ ఫోన్‌లను ఇవ్వటం లేదు.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

 తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు తమ ఫోన్‌‌లో ఇంటర్నల్ మెమరీ స్పేస్‌ను మరింతగా తగ్గించివేస్తున్నాయి. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ 8జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండేలా చూసుకోండి.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లు నాసిరకమైన కెమెరా క్వాలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తాము ఆఫర్ చేస్తోన్న ఫోన్‌ల పై రక్షణాత్మక కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లకు ఈ విధమైన సదుపాయం ఉండదు. ఇవి ఏ మాత్రం కిందపడినా ఎందుకు పనికిరాకుండా పోతాయి.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

తక్కువ క్వాలిటీతో డిజైన్ కాబడే చైనా ఫోన్‌లలో టిచ్ రికగ్నిషన్ వ్యవస్థ నాసిరకంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

చౌక ధరల్లో లభ్యమయ్యే అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు. ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండదు

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లలో లాంగ్వేజ్ సపోర్ట్ కూడా నాసిరకంగానే ఉంటుంది. ఎందుకంటే అవి అక్కడ తయారవుతాయి కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో ఆండ్రాయిడ్ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Smartphone with 6GB RAM, Coming soon. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X