ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

Posted By:

ఓ వైపు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4.. మరో వైపు నోకియా ఆషా 301, ఇలా అనేక కొత్త గాడ్జెట్ ఆవిష్కరణలతో మార్చి మూడవ వారం మార్మోగింది. దేశవాళీ బ్రాండ్‌లైన వికెడ్‌లీక్.. కార్బన్.. లావా .. ఐబాల్ వంటి బ్రాండ్‌లు టెక్నాలజీ ప్రియులను కనవిందు చేస్తూ సరికొత్త మొబైలింగ్ ఇంకా కంప్యూటింగ్ గాడ్జెట్‌లను మర్చి మూడవ వారంలో ఆవిష్కరించాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్చి మూడవ వారంలో ప్రముఖ కంపెనీలచే ఆవిష్కరించబడిన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్ ఇంకా ఫాబ్లెట్‌ల వివరాలను మీముందుకు తీసుకువస్తున్నాం...

మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4'ను గురువారం న్యూయార్క్‌లోని మాన్హాటన్ ఐకానిక్ రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక అన్ ప్యాకెడ్ 2013 కార్యక్రమంలో ఆవిష్కరించింది. డివైజ్ ఏప్రిల్ నుంచి మార్కెట్లో లభ్యంకానుంది. ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా డిజైన్ కాబడిన గెలాక్సీ ఎస్4 కీలక స్సెసిఫికేషన్‌లు....

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
రిసల్యూషన్1080x 1920పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ / 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (ప్రాంతాన్ని బట్టి),
2జీబి ర్యామ్,
స్టోరేజ్ వర్షన్స్ (16/32/64 జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),
బ్లూటూత్ 4.0, ఐఆర్ ఎల్ఈడి, ఎంహెచ్ఎల్ 2.0,
2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 130 గ్రాములు.

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

నోకియా ఆషా 310 (Nokia Asha 310):

3 అంగుళాల WQVGA స్ర్కాచ్ - ప్రూఫ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్,
128ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్ విత్ ఏ2డీపీ సపోర్ట్,
మైక్రోయూఎస్బీ 2.0,
1110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (17 గంటల టాక్‌టైమ్, 25 రోజుల స్టాండ్‌బై),
ధర రూ.5,601.

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

వికెడ్‌లీక్ వామ్మీ టైటాన్ 2 (Wickedleak Wammy Titan 2):

5.3 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ మల్టీ-టచ్ కెపాసిటివ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీ6589 ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,
2,300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ఈ ఫాబ్లెట్ ధర రూ.13,990.

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

కార్బన్ టైటానియమ్ (Karbonn Titanium S5):

5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్,
2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబి (అంచనా),
మార్కెట్లో ఫాబ్లెట్ ధర రూ.11,990.

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

లావా జోలో ఎక్స్1000 (Lava Xolo X1000):

లావా జోలా ఎక్స్1000 (Xolo X1000):
2గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ విత్ హైపర్ త్రెడింగ్ టెక్నాలజీ,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
4.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.19,999
లింక్ అడ్రస్:

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

గియోనీ డ్రీమ్ డీ1 (Gionee Dream D1):

రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఈ చైనా స్మార్ట్‌ఫోన్ ధర రూ 17,999.

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

లావా ఐరిస్ 349, ఐరిస్ 351, ఐరిస్ 355 (Lava Iris 349, Iris 351, Iris 355):

లావా ఐరిస్ 349:

3.5 అంగుళాల హెచ్‌వీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,ఆండ్రాయిడ్ 2.3 జంజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),113 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై బ్లూటూత్, జీపీఎస్, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లావా ఐరిస్ 351:

3.5 అంగుళాల HVGA కెపాసిటివ్ టచ్‌స్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 256 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి అదనంగా పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లావా ఐరిస్ 355:

3.5 అంగుళాల హెచ్‌వీజీఏ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 256ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫాస్ట్ లుక్: గత వారం కొత్త రిలీజ్‍‌లు

ఐబాల్ ఇడూ-స్లైడ్ (iBall Edu Slide):

దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ ఐబాల్, ‘ఇడూ-స్లైడ్'( Edu-Slide) పేరుతో సరికొత్త జెల్లీబీన్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.12,999. ఐబాల్ గత జనవరిలో ‘ఆండీ 4.5క్యూ' పేరుతో సరికొత్త జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసింది.

స్పెసిఫికేషన్‌లు:

10.1 అంగుళాల మల్టీ-టచ్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ జీ400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రాజెక్ట్ బట్టర్, లైవ్ వాల్ పేపర్ సపోర్ట్, హైరిసల్యూషన్), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ. ధర రూ.12,999. ప్రత్యేక పీచర్లు: సీబీఎస్సీ ఇంకా ఎస్ఎస్‌సీ సిలబస్‌కు సంబంధించి 1 తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఉపయోగపడే ఈటీచ్ (eTeach) అప్లికేషన్‌ను ట్యాబ్‌లో ఏర్పాటు చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot