ఫోన్‌లోని ఎస్ఎంఎస్‌లను ట్రాప్ చేయేచ్చా..?

మీ పిల్లల నడవడిక అనుమానస్పదంగా ఉందా..?, వాళ్లు నిరంతరం మొబైల్ ఫోన్ చాటింగ్ లో మనుగితేలుతున్నారా..?, మీ పిల్లలు ఫోన్ కి ఏయే నెంబర్ల నుంచి మెసేజ్ లు వస్తున్నాయో, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఎస్ఎంఎస్ ఎనీ వేర్ (SMS Anywhere) అనే సాఫ్ట్ వేర్ ను వారి ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఓ కమాండ్ ఆధారితంగా వారి ఫోన్ కి వచ్చిన అన్ని సందేశాలను మీ ఫోన్ లోకి ఫార్వడ్ చేసుకోవచ్చు.
టాప్ -5 హ్యాకర్లు వీరే!
కెవిన్ మిట్‌నిక్ (Kevin Mitnik), ఇతగాడు కరుడు గట్టిన హ్యాకర్ల జాబితాలో ముందున్నాడు. రెండవ స్థానంలో నిలిచిన ఆడ్రెయిన్ లామో ‘Adrian Lamo’ మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసి చరిత్ర సృష్టించాడు. మూడవ స్థానంలో నిలిచిన జొనాత్ జేమ్స్ ‘Jonathan James’ 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపబడ్డాడు. నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్ రాబర్ట్ టాప్పన్ మోరిస్ ‘Robert Tappan Morris’. ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్ ‘ Kevin Poulsen’ పై ఎఫ్‌బిఐ నిఘా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications