స్నాప్‌డీల్‌లో 70 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు

Written By:

దేశీయ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ వెల్‌కమ్ 2107 సేల్ పేరిట బంపర్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. నూతన సంవత్సరంలో వినియోగాదారులకు ఈ స్కీంలో భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. ఈ స్కీంలో భాగంగా రెండు రోజుల అమ్మకాలకు తెర లేపింది. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే టు-డే సేల్ లో దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై 70 శాతం వరకు రాయితీ అందిస్తోంది.

జియోపై సర్వే చెప్పిన నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెడ్ మి నోట్ 3

ఈ ఆఫర్లో భాగంగా రెడ్ మి నోట్ 3ని మీరు రూ .11,999 కే సొంతం చేసుకోవచ్చు. 

శాంసంగ్ జె 2 ప్రో (16 జీబీ)

ఈ ఆఫర్లో భాగంగా శాంసంగ్ జె2 ప్రోను రూ .9,490 సొంతం చేసుకునే అవకాశం. 

ఐఫోన్ 5 ఎస్ ,16 జీబీ

ఆఫర్లో భాగంగా రూ. 17.499కే దీన్ని స్నాప్ డీల్ అందిస్తోంది. 

ఐఫోన్ 7 (32G జీబీ)

రూ. రూ 52.999 కే లభిస్తోంది 

ఐఫోన్ 6 ఎస్ (32 జీబీ)

రూ. 43, 999 కే అందుబాటులో ఉంది. 

ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా

అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వినియోగదారులకు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. సుమారు 15 శాతం రాయితీ కల్పిస్తోంది. దీనితోపాటు ప్రధాన క్రెడిట్ కార్డులతో కొనుగోలుపై ఫీజులేని ఈఎంఐ ఆప్షన్ ను ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Snapdeal to hold Welcome 2017 sale on January 8, 9 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot