డిస్కౌంట్లతో ముందే సేల్ ప్రారంభించిన స్నాప్‌డీల్

Written By:

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల కంటే ముందస్తుగానే స్నాప్‌డీల్‌ తన సేల్‌ను ప్రారంభించేసింది. ఈ పండుగ సీజన్‌ క్యాష్‌ చేసుకునేందుకు అన్‌బాక్స్‌ దివాలి సేల్‌ను నేటి నుంచి నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్స్‌పై బంపర్‌ ఆఫర్లను అందిస్తోంది. పలు బ్యాంకు కార్డులపై కూడా ఫ్లాట్‌ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను స్నాప్‌డీల్‌ ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఈ సేల్‌లో భాగంగా ధమాకా డీల్స్‌ను కూడా స్నాప్‌డీల్‌ ఆఫర్‌ చేస్తోంది. డిస్కౌంట్లు పొందినవి ఇవే.

సోషల్ మీడియా వల్ల కలిగే లాభాలు తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివో వీ5 ప్లస్‌ 64జీబీ గోల్డ్‌ కలర్‌

ఫ్లాట్ డిస్కౌంటు : 28శాతం
కార్డు ఆఫర్‌ ఉంటే మరో రూ.2000 క్యాష్‌బ్యాక్‌
ఇప్పుడు ధర రూ. 17,549
ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.2, 3160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌

ఇప్పుడు ధర రూ.15,799
క్యాష్‌ బ్యాక్ రెండు వేల రూపాయలు

జియోని ఏ1

ఇప్పుడు ధర రూ.15,348

5.5 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
మెటల్‌ యునిబాడీ డిజైన్‌
ముందువైపు కర్వ్‌డ్‌ గ్లాస్‌ కోటింగ్‌
ఫ్రంట్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
ఆండ్రాయిడ్‌7.0 నోగట్‌
16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
13 ఎంపీ రియర్‌ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
4010ఎంఏహెచ్‌ బ్యాటరీ
గ్రే, బ్లాక్‌, గోల్డ్‌ రంగుల్లో అందుబాటు

 

మోటో ఎం

ఇప్పుడు ధర రూ.14,999

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్
4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్

మోటో జీ5ఎస్‌

ఇప్పుడు ధర రూ.14,295

మోటో జీ5ఎస్‌ ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌
4 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1500 వాట్‌ టర్బో చార్జింగ్

 

సేల్‌లో డిస్కౌంట్‌..

సోనీ ఎండీఆర్‌-జెడ్‌ఎక్స్‌110ఏ హెడ్‌ఫోన్లపై 53 శాతం డిస్కౌంట్‌, లెనోవో ఐడియాప్యాడ్‌ 80ఎక్స్‌హెచ్‌01జీఈఐఎన్‌ నోట్‌బుక్‌పై 21 శాతం డిస్కౌంట్‌, రూ.24,999కే విక్రయం, హెచ్‌పీ 15-బీయూ003టీయూ ల్యాప్‌టాప్‌పై 18 శాతం డిస్కౌంట్‌, రూ.26,499కే అందుబాటు, పలు పీసీ, ల్యాప్‌టాప్‌ మోడల్స్‌ ఈ సేల్‌లో డిస్కౌంట్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Snapdeal Unbox Diwali Sale Offers: Smartphones, Laptops, External Hard Drives, and Other Deals Read more News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot