మళ్లీ పంచ్ పడింది : పీకేకి షాకిచ్చిన స్నాప్‌డీల్ !

Written By:

దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ మిస్టర్ ఫరెపెక్ట్ అమీర్ ఖాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదాను కోల్పోయిన పీకేకి ఇప్పుడు స్నాప్‌డీల్ కూడా షాకిచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మళ్లీ పంచ్ పడింది : పీకేకి షాకిచ్చిన స్నాప్‌డీల్ !

స్నాప్‌డీల్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుండి అమీర్ ఖాన్‌ను తొలగించనున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తొలిసారిగా స్నాప్ డీల్ అమీర్ ఖాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం త్వరలోనే ముగియనుండటంతో రెండో ధపా పీకేని బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించే అవకాశం లేదని స్నాప్‌డీల్ అనుకుంటోందని వార్తలు గుప్పుమంటున్నాయి.

మళ్లీ పంచ్ పడింది : పీకేకి షాకిచ్చిన స్నాప్‌డీల్ !

ఈ మేరకు ఎకనామిక్స్ టైం ఓ కధనం రాసింది. మరి అందులో నిజమెంత అనేది ముందు ముందుగాని తెలియదు. ఈ సంధర్భంగా పీకే వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన చచూడండి ఓ సారి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

రిషికపూర్ ట్విట్టర్ లోఅమీర్ కి హీరోయిజం గురించి చెప్పారు

 

 

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

ప్రెస్ ట్రస్ట్ ఆప్ ఇండియా కూడా ఆవేశాన్ని వెళ్లగక్కింది.

 

 

అనుపమ్ ఖేర్ స్పందన

అనుపమ్ ఖేర్ స్పందన

అనుపమ్ ఖేర్ స్పందన కూడా అమీర్ ఖాన్ పై ట్విట్టర్లో విమర్శలు చేశారు

 

 

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

ఆర్మీ గొప్పతనాన్ని అమీర్ ఖాన్ కు చెబుతున్న ఓ నెటిజన్

 

 

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

మరోక నెటిజన్ అమీర్ వ్యాఖ్యలను రేప్ తో పోల్చుతున్నట్విట్టర్

 

 

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

మరొకరు ఉగ్రవాదలుతో పోల్చారు

 

 

వర్మ సైతం తన ఆవేశాన్ని

వర్మ సైతం తన ఆవేశాన్ని

వర్మ సైతం తన ఆవేశాన్ని వెళ్లగక్కారు

 

 

రాహుల్ గాంధీ సైతం తన ఆవేశాన్ని

రాహుల్ గాంధీ సైతం తన ఆవేశాన్ని

అమీర్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ సైతం తన ఆవేశాన్ని వెళ్లగక్కారు

 

 

శశిధరూర్, అరవింద్ కేజ్రీవాల్

శశిధరూర్, అరవింద్ కేజ్రీవాల్

శశిధరూర్, అరవింద్ కేజ్రీవాల్ సైతం అమీర్ నీకు ఇది సరికాదంటూ ట్విట్టర్ లో తన స్పందన తెలిపారు

 

 

బాలీవుడ్ నటుడు పరీష్ రావల్ ట్వీట్

బాలీవుడ్ నటుడు పరీష్ రావల్ ట్వీట్

బాలీవుడ్ నటుడు పరీష్ రావల్ ట్వీట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Wirte Snapdeal will not renew Aamir Khan's contract as brand ambassador
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting