సాయం కోసం ‘ఐస్ బకెట్ చాలెంజ్’

Posted By:

ఐస్ బకెట్ చాలెంజ్... వినటానికే కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఒకరి తరువాత ఒకరు.. ఒకరితో పోటీపడి మరొకరు గడ్డ కట్టించేంత చల్లగా ఉన్న బకెట్ నీటిని తమ నెత్తిన కుమ్మరించుకుని ఆ ఆసక్తికర సన్నివేశాలను యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థపాకులు బిల్ గేట్స్ మొదలుకుని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బెర్గ్ ఎంతో మంది సెలబ్రెటీలు ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొని తమ సేవాతత్పురతను చాటుతున్నారు. ఓ మంచి పనికోసం వీరంతా గడ్డ కట్టించే చలి నీటి బకెట్‌ను తమ తలల పై కుమ్మరించుకుంటున్నారు. ఏఎస్ఎల్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఈ ఆలోచన సోషల్ మీడియాలో బంపర్ హిట్టయ్యింది.

ఏంటా మంచి పని..?

అమెరికా, న్యూజిల్యాండ్ దేశాల్లో ప్రతి ఏటా ఎంతో మంది ఎమైయోట్రోఫిక్ లేటరల్ స్లిరోసిన్ అనే నాడి సంబంధ వ్యాధి బారినపడి లేవలేని స్థితికి చేరకుంటున్నారు. ఈ వ్యాధి బాధితుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వ్యాధికి సరైన చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిధులను సేకరించే ఉద్దేశ్యంతో ఏఎస్ఎల్ సంస్థ ఐస్ బకెట్ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చింది.

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న వారు ఇష్టపూర్వకంగా 100 డాలర్ల వరకు విరాళంగా ఇవ్వొచ్చు. బకెట్ చాలెంజ్‌ను స్వీకరించే వారు తమకు తెలిసిన మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. ఆపై 24 గంటలలోగా చాలెంజ్ పూర్తి చేయని వారు ఓడిపోయినట్టుగా అంగీకరించాలి.. ఓడిన వారు కాన్సర్ చారిటబుల్ సంస్థకు 100 డాలర్ల విరళం చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలెంజ్ పూర్తి చేసిన వారు మాత్రం పది డాలర్లు విరాళమివ్వడం తప్పనిసరి. ఐస్ బకెట్ చాలెంజ్‌ మన భారత్‌ను తాకింది. పలువురు సెలబ్రెటీలు ఇప్పటికే ఈ చాలెంజ్‌లో పాల్గొని తమ మిత్రులకు సవాల్ విసురుతున్నారు.

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

Mark Zuckerberg ALS Ice Bucket Challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

Bill Gates Ice Bucket Challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

Cristiano Ronaldo #Icebucketchallenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

Jennifer Lopez ALS Ice Bucket Challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

Britney Spears ALS Ice Bucket Challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

Justin Bieber Ice Bucket Challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

Actress Hansika Motwani ice bucket challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

vince mcmohan ice bucket challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

satya nadella ice bucket challenge

ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్న పలువరు సెలబ్రెటీల వీడియోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Social Media Trending ‘‘Ice Bucket Challenge’’. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot