సోలార్ మొబైల్ ఛార్జర్లు!

Posted By:

మొబైల్.. స్మార్ట్‌ఫోన్...టాబ్లెట్.. ల్యాప్‌టాప్, వీటిలో ఏ గాడ్జెట్ పనిచేయాలన్నా విద్యుత్ శక్తి చాలా అవసరం. ఛార్జింగ్ ఉన్నంత వరకు ఏ గాడ్జెట్ అయినా స్పందిస్తుంది. ఛార్జింగ్ అందుబాటులో లేని సమయాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో గాడ్జెట్‌లకు శక్తిని సమకూర్చేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు సోలార్ ఛార్జర్లు రూపొందించాయి వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం..

స్నో లిజార్డ్ ఎస్ఎల్‌ఎక్స్‌ట్రీమ్ కేస్ (Snow Lizard SLXtreme Case)

దృఢమైన శరీర తత్వంతో పాటు వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న సోలార్ ఛార్జింగ్ కేస్ ఐఫోన్4, ఐఫోన్ 4ఎస్ ఇంకా ఐఫోన్‌5లకు ప్రత్యామ్నాయ ఛార్జింగ్‌ను అందించగలదు. ధర $129.99.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్నో లిజార్డ్ ఎస్ఎల్‌ఎక్స్‌ట్రీమ్ కేస్ (SnowLizard SLXtreme Case)

స్నో లిజార్డ్ ఎస్ఎల్‌ఎక్స్‌ట్రీమ్ కేస్ (SnowLizard SLXtreme Case)

దృఢమైన శరీర తత్వంతో పాటు వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న సోలార్ ఛార్జింగ్ కేస్ ఐఫోన్4, ఐఫోన్ 4ఎస్ ఇంకా ఐఫోన్‌5లకు ప్రత్యామ్నాయ ఛార్జింగ్‌ను

అందించగలదు. ధర $129.99.

 

ఆల్ టోయిడ్స్ సోలార్ యూఎస్బీ ఛార్జర్(Altoids Solar USB Charger)

ఆల్ టోయిడ్స్ సోలార్ యూఎస్బీ ఛార్జర్(Altoids

Solar USB Charger):

ఈ పోర్టబుల్ సోలార్ యూఎస్బీ ఛార్జర్ ద్వారా యూఎస్బీ ఆధారిత గాడ్జెట్‌లకు ప్రత్యామ్నాయ ఛార్జింగ్‌ను సమకూర్చుకోవచ్చు.

 

గోమాడిక్ సన్‌వోల్ట్(Gomadic SunVolt)

గోమాడిక్ సన్‌వోల్ట్(Gomadic SunVolt):

ఈ సన్‌వోల్డ్ సోలార్ ప్యానల్ మబ్బు వాతావరణంలోనూ సోలార్ శక్తిని గ్రహించగలదు. ఈ సోలార్ ఛార్జర్ ద్వారా ఏకకాలంలో రెండు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.

 

ఎక్స్‌డి డిజైన్ సోలారో విండో ఛార్జర్ (XD Design Solar Window Charger)

ఎక్స్‌డి డిజైన్ సోలారో విండో ఛార్జర్ (XD Design Solar Window Charger)

ఈ సోలార్ విండో ఛార్జర్ ద్వారా ఎటువంటి యూఎస్బీ ఆధారిత పరికరాన్ని అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. ధర$65

 

ఎలక్ట్రీ ఛార్జింగ్ స్కల్ప్చర్ (Electree Charging Sculpture)

ఎలక్ట్రీ ఛార్జింగ్ స్కల్ప్చర్ (Electree Charging Sculpture):

ఈ సోలార్ విండో ఛార్జర్ ద్వారా ఎటువంటి యూఎస్బీ  ఆధారిత పరికరాన్ని అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. ధర

$450

 

వాకావాకా పవర్ కాంపాక్ట్ సోలార్ ఛార్జర్ (WakaWaka Power Compact Solar Charger)

వాకావాకా పవర్ కాంపాక్ట్ సోలార్ ఛార్జర్ (WakaWaka Power Compact Solar Charger):

వాకావాకా పవర్ కాంపాక్ట్ సోలార్ ఛార్జర్ మీస్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయగలదు. విపత్కర పరిస్థితుల్లో ఈ ఛార్జర్ ఉపయోగకరంగా ఉంటుంది. ధర $79

 

సోలియో క్లాసిక్2 (Solio CLASSIC2)

సోలియో క్లాసిక్2 (Solio CLASSIC2):

ఈ అవార్డ్ విన్నింగ్ సోలార్ ఛార్జర్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యామ్నాయ శక్తిని సమకూర్చటంలో పూర్తిస్థాయి పనితీరును కనబరుస్తుంది. ధర $100.

 

ఎక్స్‌డి డిజైన్ సోలార్ సన్‌ఫ్లవర్ (XD Design Solar Sunflower)

ఎక్స్‌డి డిజైన్ సోలార్ సన్‌ఫ్లవర్ (XD Design Solar Sunflower)

ఈ ఛార్జర్ ద్వారా యూఎస్బీ ఇంకా మినీ యూఎస్బీ డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. ధర రూ.62 డాలర్లు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot