చెస్ గేమ్ ఆడేవారికి 1 మిలియన్ డాలర్ల బంపరాఫర్, అయితే..

మీరు చెస్ గేమ్ ఆడటంలో సిద్ధహస్తులా..దాంతో పోటీ కంప్యూటర్ లో కోడింగ్ రాయడంలో సమర్థులా..

By Hazarath
|

మీరు చెస్ గేమ్ ఆడటంలో సిద్ధహస్తులా..దాంతో పోటీ కంప్యూటర్ లో కోడింగ్ రాయడంలో సమర్థులా..అయితే మీ కోసం ఓ బంపరాఫర్ ఎదురుచూస్తోంది. దాదాపు 1 మిలియన్ డాలర్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుు మీరు చేయాల్సింది ఏంటంటే..

12 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఏసర్ కొత్త ల్యాపీ12 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఏసర్ కొత్త ల్యాపీ

క్వీన్స్ ప‌జిల్‌`ను కంప్యూట‌ర్ ద్వారా

క్వీన్స్ ప‌జిల్‌`ను కంప్యూట‌ర్ ద్వారా

చద‌రంగంలో `క్వీన్స్ ప‌జిల్‌`ను కంప్యూట‌ర్ ద్వారా పరిష్క‌రిస్తే ఒక మిలియ‌న్ డాల‌ర్లు బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని అమెరికాలోని క్లే మేథ‌మేటిక్స్ ఇనిస్టిట్యూట్ ప్ర‌క‌టించింది.

చెస్ బోర్డు మీద

చెస్ బోర్డు మీద

ఈ ప‌జిల్‌లో చెస్ బోర్డు మీద ఎనిమిది క్వీన్ల‌ను ఒక‌దానితో ఒక‌టి దాడి చేయ‌కుండా అమ‌ర్చాలి.

64 గ‌ళ్ల‌ చెస్ బోర్డుపై

64 గ‌ళ్ల‌ చెస్ బోర్డుపై

సాధార‌ణ 64 గ‌ళ్ల‌ చెస్ బోర్డుపై ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం కుదురుతుంది. కానీ గ‌ళ్ల‌ల సంఖ్య పెరిగే కొద్ది ఈ ప‌జిల్ మ‌రింత సంక్లిష్టంగా మారుతుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్రోగ్రామింగ్ ద్వారా

ప్రోగ్రామింగ్ ద్వారా

ప్రోగ్రామింగ్ ద్వారా ఈ పజిల్ ప‌రిష్కరించ‌డం అసాధ్య‌మ‌ని వారు పేర్కొంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు 1000 బై 1000 చెస్‌బోర్డు మీద ఈ క్వీన్స్ ప‌జిల్‌ను ప‌రిష్క‌రించడానికి కంప్యూట‌ర్‌కు కొన్ని ఏళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ఇనిస్టిట్యూట్ వారు చెబుతున్నారు.

త‌క్కువ స‌మ‌యంలో

త‌క్కువ స‌మ‌యంలో

అందుకే త‌క్కువ స‌మ‌యంలో అన్ని ర‌కాల చెస్‌బోర్డుల మీద ఈ ప‌జిల్‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల కోడ్ రాసిన వారికి మిలియ‌న్ డాల‌ర్లు బ‌హుమానంగా ఇస్తామ‌ని వారు బ‌హిరంగ ప్ర‌క‌టన చేశారు.

ఏదైనా ప్రోగ్రాం ద్వారా

ఏదైనా ప్రోగ్రాం ద్వారా

ఒక‌వేళ ఏదైనా ప్రోగ్రాం ద్వారా ఈ ప‌జిల్‌ను ప‌రిష్క‌రించ‌గ‌లిగితే ఆ ప్రోగ్రాం మిగ‌తా సంక్లిష్ట స‌మ‌స్య‌ల‌కు కూడా అనువ‌ర్తించే అవ‌కాశం క‌లుగుతుంద‌ని సెయింట్ ఆండ్రూస్ ప‌రిశోధ‌కులు తెలియ‌జేశారు.

 

 

Best Mobiles in India

English summary
Solving this chess puzzle could net you a $1 million prize Read nore At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X