శాంసంగ్ గెలాక్సీ ఎస్10 కొనేవారికి హెచ్చరిక

భారత మొబైల్ మార్కెట్లోకి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్10ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. శాంసంగ్‌ తన గెలాక్సీ వెర్షన్‌లో ఎస్‌10, ఎస్‌10 ప్లస్‌, ఎస్‌10

|

భారత మొబైల్ మార్కెట్లోకి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్10ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. శాంసంగ్‌ తన గెలాక్సీ వెర్షన్‌లో ఎస్‌10, ఎస్‌10 ప్లస్‌, ఎస్‌10ఈ మోడళ్లను భారత విపణిలోకి తీసుకువచ్చింది. దేశీయ ప్రీమియం మార్కెట్‌లో మంచి ఆదరణ ఉన్న ఆపిల్‌ ఐఫోన్‌, గూగుల్‌ పిక్సెల్‌ మోడళ్లకు ఈ నూతన గెలాక్సీ మోడళ్లు గట్టి పోటీ ఇస్తాయని సంస్థ భావిస్తోంది.

 
శాంసంగ్ గెలాక్సీ ఎస్10 కొనేవారికి హెచ్చరిక

అయితే ఈ ఫోన్ కు ఇప్పుడు యూజర్లనుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయట.దీంతో శాంసంగ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10

యుఎస్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 బుక్ చేసిన యూజర్లకు అన్ సీల్డ్ బాక్సుల్లో ఫోన్లు వస్తున్నాయట. చాలామంది కస్టమర్లు ఫ్రీ ఆర్డర్లో ఈ ఫోన్ బుక్ చేయగా వారందరికీ సీల్ చేసిన కవర్లలో ఈ ఫోన్లు డెలివరీ చేశారని ఫిర్యాదు చేస్తున్నారు.

శాంసంగ్ స్పందన

శాంసంగ్ స్పందన

దీనిపై స్పందించిన శాంసంగ వెంటనే ఆ బాక్సలను రీప్లేస్ చేసి కొత్త బాక్సులను తీసుకోవాలని కోరింది. అయితే శాంసంగ్ సీల్ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఫోన్లు మాత్రం రీప్లేస్ చేసుకోమని తెలిపింది.

మూడు వేరియంట్లలో
 

మూడు వేరియంట్లలో

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌ మూడు వేరియంట్లలో విపణిలోకి తీసుకొచ్చారు. 1 టీబీ వేరియంట్‌ ధర రూ. 1,17,900, 512 జీబీ వేరియంట్‌ ధర రూ. 91,900, 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 73,900గా నిర్ణయించారు.

గెలాక్సీ ఎస్‌10

గెలాక్సీ ఎస్‌10

గెలాక్సీ ఎస్‌10 (512 జీబీ) ధర రూ. 84,900, 128 జీబీ వేరియంట్‌ ధర రూ.66,900గా ఉంది. మరో మోడల్‌ గెలాక్సీ ఎస్‌10ఈ కేవలం 128 జీబీ వేరియంట్‌లో మాత్రమే లభించనుంది. దీని ధర రూ. 55,900గా ఉంది.

Best Mobiles in India

English summary
some samsung galaxy s10 buyers are complaining about receiving phones in unsealed boxes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X