సామ్‌సంగ్ ఫోన్‌ను బాంబులా వాడారు!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇటీవల మార్కెట్లో విడుదలైన గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ సమస్యలు కారణంగా దారుణంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ విలువను మరింత దిగజార్చుతూ పలువురు ఆకతాయులు ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసారు.

సామ్‌సంగ్ ఫోన్‌ను బాంబులా వాడారు!

Read More: jioకు పోటీగా దుమ్మురేపుతోన్న 10 BSNL ప్లాన్స్

ఈ గేమింగ్ వీడియోలో గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ను విధ్వంసకరమైన మారణాయుధంగా చూపించారు. దీనికి "Grand Theft Auto V" మోడ్ అనే పేరు కూడా పేట్టేసారు. ఈ వీడియోలో గెలాక్సీ నోట్ 7 ఫోన్‌ను స్టికీ బాంబుగా చూపించి హింసను ప్రేరేపించటం పట్ల పలువురు మండిపడుతున్నారు.

English summary
Someone made a 'Grand Theft Auto' mod that replaces sticky bombs with an exploding Galaxy Note 7. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot