సోని ఎరిక్‌సన్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్‌పేరియా ఆర్క్ రివ్యూ

Posted By: Staff

సోని ఎరిక్‌సన్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్‌పేరియా ఆర్క్ రివ్యూ

న్యూఢిల్లీ: సోనీ ఎరిక్‌సన్‌ కొత్తగా 2 స్మార్ట్‌ ఫోన్‌ హేండ్‌సెట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎక్స్‌పేరియా ఆర్క్‌, ఎక్స్‌పేరియా ప్లే వీటి ధర రూ.32,000, రూ.35,000గా నిర్ణ యించింది. ఎక్స్‌పేరియా రేంజి ప్రస్తుతం 5 మోడళ్లలో లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ హేండ్‌సెట్‌లు 2010లో 9 మిలియన్‌ హేండ్‌సెట్‌లు విక్రయించింది. మల్టీమీడియా లో వినియోగదారులకు ఇది మంచి అనుభుతి ని కలిగిస్తుందని సోని ఎరిక్‌సన్‌ కంట్రీహెడ్‌ - ఇండియా పవన్‌ చద్దా చెప్పారు. భారత్‌తో దీ ని టార్గెట్‌ ఎంత అనే విషయాన్ని ఆయన చెప్ప డానికి నిరాకరించారు.

తాజాగా మార్కెట్‌లో విడుదలైన నివేదిక ప్రకారం మొబైల్‌ యూత్‌ ఎరౌండ్‌ ది వరల్ట్‌ ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లో భార త్‌ మార్కెట్‌లో అమ్మకాలు పుష్కలంగా ఉన్నా యని తెలిపింది. 10 శాతం మంది యువకు ల చేతిలో స్మార్ట్‌ఫోన్లుండగా... 90 శాత మం ది చేతిలో ఫీచర్‌ఫోన్లున్నాయని చద్దా వివరిం చారు. ఎక్స్‌పేరియా ఆర్క్‌ మోడల్‌ ఫోన్‌లో 10.6 సెంటిమీటర్ల టచ్‌ స్క్రీన్‌, 32 జీబీల ఎక్స్‌పాండబుల్‌ మెమురీ 8.1ఎంపీ కెమెరా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎక్స్‌పేరియా ప్లేలో గేమ్స్‌ ఆడుకునేందుకు ప్లే స్టేషన్‌ 4 అంగుళాల స్క్రీన్‌ 5.1 ఎంపీ కెమెరాను ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపర్చారని చద్దా వివరించారు.

Sony Ericsson XPERIA Arc Review-

Camera & Display
* Camera – 8.0 Mega Pixel, Resolution 3264

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting