ఆండ్రాయిడ్ వాక్‌మెన్ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనున్న సోనీ ఎరిక్సన్

By Super
|
Sony Ericsson
సోనీ ఎరిక్సన్ మొబైల్స్ విషయంలో ఎంతో జాగ్రత్త వహించి కస్టమర్స్‌కి నాణ్యమైన సేవలు అందించే మొబైల్ సంస్ద. మొన్నటి వరకు మార్కెట్‌లోకి సోనీ ఎరిక్సన్ తన ఆండ్రాయిడ్ వాక్ మెన్ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనున్నట్లు ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. చివరకు ఈ ఊహాగానాలను పఠాపంచలు చేస్తూ సోనీ ఎరిక్సన్ వెబ్‌సైట్‌లోనే దీని గురించినటువంటి సమాచారం ఉంచారు. ఇక ఈ మొట్టమొదటి ఆండ్రాయిడ్ వాక్ మెన్ స్మార్ట్‌ఫోన్‌ని చైనా, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పెన్, తైవాన్, వియత్నాం, ధాయిలాండ్ దేశాలలో విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించింది.

ఇక ఆండ్రాయిడ్ వాక్ మెన్ స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వస్తే దీనికి సోనీ ఎరిక్సన్ డబ్ల్యు8గా నామకరణం చేయడం జరిగింది. సోనీ ఎరిక్సన్ డబ్ల్యు8 చాలా వరకు సోనీ ఎక్స్ పీరియా ఎక్స్8కు దగ్గరగా ఉండేటట్లు పోలికలు ఉన్నట్లు వెల్లడించారు. 3-inch టచ్ స్క్రీన్ డిప్లే కలిగిఉండి, 320 x 480 pixel resolution, 600 MHz processor, 3.2 megapixel camera, 128 MB of internal memory (expandable up to 16 GB) కలిగి ఉంటుంది.

సోనీ ఎరిక్సన్ డబ్ల్యు8 ఆండ్రాయిడ్ 2.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ యూట్యూబ్, మ్యూజిక్ అప్లికేషన్స్ కోసం ప్రత్యేకంగా షార్ట్‌కట్ కీస్ ఉన్నాయని అన్నారు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే సుమారుగా రూ 15,000వరకు ఉండవచ్చునని అంచనా.

Sony Ericsson W8 Specification:

Network:
* 2G GSM 850 / 900 / 1800 / 1900
* 3G HSDPA 900 / 2100
* HSDPA 850 / 1900 / 2100

Battery:
* Stand-by Up to 446 h (2G) / Up to 476 h (3G)
* Talk time Up to 4 h 45 min
* Music play Up to 23 h 40 min

Size:
* Dimensions 99 x 54 x 15 mm
* Weight 104 g

Display:
* TFT capacitive touchscreen with 16M colors
* Size 320 x 480 pixels, 3.0 inches
* Scratch-resistant surface
* Accelerometer sensor for UI auto-rotate
* Proximity sensor for auto turn-off
* Timescape UI

Camera:
* 3.15 MP, 2048

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X