వన్ ఇండియా పాఠకుల కోసం Sony HX100V కెమెరా రివ్యూ

Posted By: Staff

వన్ ఇండియా పాఠకుల కోసం Sony HX100V కెమెరా రివ్యూ

సోనీ కంపెనీ టెక్నాలజీ రంగంలో నెంబర్ వన్. సోనీ కంపెనీ ప్రారంభించినటువంటి అన్ని ఉత్పత్తులు ప్రజల మనసులను చూరగోన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సోనీ కంపెనీ ఎన్నో ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా సోనీ నుండి ఏప్రిల్ నెలాఖరు కల్లా స్టోర్స్‌లో Sony HX100V అనే కెమెరా దర్సనమివ్వబోతుంది. దానికి సంబంధించినటువంటి రివ్యూ వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా..

గతంలో వచ్చినటువంటి సోనీ ఎస్‌ఎల్‌ఆర్‌లతో పోల్చుకున్నట్లైతే ఇది చాలా అత్యాధునికి సాంకేతికంగా తయారు చేయబడింది. ఇక దీని వీడియో క్వాలిటీ 1080p HDఉండి కెమెరా ప్రియులకు ఆశ్చర్యం కలిగే విధంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఫ్లాష్ విషయానికి వస్తే ఎలా కావాలనుకుంటే అలా సరి చేసుకునే విధంగా ఉన్నాయి. ఇక దీని గొప్పదనం ఏమిటంటే బ్యాక్ గ్రౌండ్స్ కోసం ప్రత్యేకంగా ఓ టూల్‌ని అమర్చడం జరిగింది. గతంలో వచ్చినటువంటి ఫ్యాన్సీ ఎస్‌ఎల్‌ఆర్‌ మాదిరే దీనిని తీర్చిదిద్దడం జరిగింది.

Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot