Home
News

సముద్రంలో ‘సోనీ’ స్టోర్!

‘ఎక్స్‌పీరియా ఆక్వాటెక్' పేరుతో సోనీ తన మొట్టమొదటి అండర్ వాటర్ (నీటి అడుగున) స్టోర్‌ను దుబాయ్‌‍లోని వరల్డ్ ఐలాండ్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ కాన్సెప్ట్ స్టోర్‌ను సముద్రంలోని 4 మీటర్ల లోతైన ప్రాంతంలో ఏర్పాటు చేసారు. ఈ ఆక్వాటెక్ స్టోర్‌ను మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు.

ఎక్స్‌పీరియా ఆక్వాటెక్

శిక్షణ పొందిన లోఈతగాళ్లు ఈ స్టోర్‌కు విచ్చేసిన షాపర్లను లోపలికి తీసుకువెళతారు. ఈ స్టోర్‌లో సోనీ వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌లు, టాబ్లెట్‌లతో పాటు వివిధ రకాల ఉపకరణాలను ప్రదర్శనకు ఉంచింది. అయితే, ఈ అండర్ వాటర్ స్టోర్‌ను సందర్శించే అవకాశం కొందరు పోటీ విజేతలతో పాటు మీడియా ప్రొఫెషనల్స్ ఇంకా విఐపీలకు మాత్రమే ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Sony launches underwater ‘Xperia Aquatech’ store in Dubai. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X