TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నీళ్ల సీసాలలో సోనీ వాక్‌మెన్‌లు
మీడియా ప్లేయర్లు, వాక్‌మెన్‌ల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసకున్న సోనీ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల తన డబ్ల్యూ సిరీస్ నుంచి విడుదల చేసిన ‘NWZ-W270' వాటర్ ప్రూఫ్ ఎంపీ3 ప్లేయర్‌లను న్యూజీల్యాండ్‌లోని తమ వినియోగదారులకు సోనీ వినూత్నంగా విక్రయిస్తోంది. పటిష్టమైన వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను సోనీ ప్రత్యేకించి ఈతగాళ్ల కోసం తయారు చేసింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఈ ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించే క్రమంలో ప్రముఖ కంపెనీ డ్రాఫ్ట్‌ఎఫ్‌సీబీ సరికొత్త ఆలోచనను సోనీకి అందించింది. దీంతో ఈ వాటర్‌ప్రూఫ్ వాక్‌మెన్‌లను నీటీ సీసాలలో నిక్షిప్తం చేసి మార్కెట్లో విక్రయిచం జరుగతోంది. వెండింగ్ మెచీన్ల ద్వారా ఈ ‘బాటిల్డ్ వాక్ మెన్'లను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వ్యాయామశాలలు ఇంకా ఈత కొలనుల వద్ద ఈ ప్రత్యేకమైన వెండింగ్ మెచీన్లను ఏర్పాటు చేసారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/USJSOPPZoKI?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>