భారత మార్కెట్లో సోనీ వైర్లెస్ స్పీకర్ రిలీజ్!

By: Madhavi Lagishetty

భారత మార్కెట్లో సోనీ న్యూ వైర్లెస్ స్పీకర్ను లాంచ్ చేసింది. దీనిని సౌండ్ బార్ HT-CT290గా అనువదింబడింది. ఇంట్లోని అన్ని ఆడియో అవసరాలకు ఇది కంప్లిట్ సొల్యూషన్ అని కంపెనీ పేర్కొంది. కొత్త స్పీకర్ గురించి మాట్లాడుతూ...ఇది లీవింగ్ రూమ్ లో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా రూపొందించబడిందని తెలిపింది.

భారత మార్కెట్లో సోనీ వైర్లెస్  స్పీకర్ రిలీజ్!

స్పీకర్ లీవింగ్ స్పెస్ మరియు స్లిమ్ అవుట్ లుక్ ఫీచర్లను కలిగి ఉంది. ఒక వైర్లెస్ స్పీకర్ తో మ్యూజిక్ వింటున్నప్పుడు హై-క్వాలిటీ, సౌండ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది.

ప్రొడక్ట్ ధర రూ. 19,999గా నిర్ణయించబడింది. ఇండియా అంతటా అన్ని సోనీ సెంటర్ మరియు ప్రధాన ఎలక్ట్రానిక్ దుకాణాల్లో అందుబాటులో ఉంది. ఈ కొత్త స్పీకర్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ను పరిశీలించినట్లయితే....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3000వాట్స్ అవుట్ పుట్ తో 2.1 రియల్ ఛానల్ సౌండ్....

ఈ స్పీకర్లు ఒక అసాధారణ 3000వాట్స్ పవర్ తో ఒక సినిమాను తలపించేలా సౌండ్ వస్తుంది. 2.1ఛానల్ నుంచి రియల్ సౌండ్ వస్తుంది. S-ఫోర్స్ PRO ఫ్రంట్ సరౌండ్ తో, సౌండ్ బార్ ఒక మ్యూజిక్ సబ్ వూఫర్ను అందించారు. అంతేకాదు డిజిటల్ సౌండ్ తో సినిమాలు మరియు మ్యూజిక్ అందిస్తుంది.

సౌండ్ బార్ యొక్క చివరలో స్పష్టమైన మరియు హై రేంజ్ సౌండ్ ను అందిస్తుంటాయి. వైర్లెస్ సబ్ వూఫర్ ప్రతి బాస్కెట్ నుంచి మాగ్జిమమ్ ఇంపాక్ట్ ను అందిస్తుంది. 2మార్గం డిజైన్ కలిగి ఉంటుంది. పర్ఫెక్ట్ హోం థియేటర్ ఇంటిగ్రేషన్ కోసం TV కేబినెట్ లేదా ర్యాక్లో సులభంగా ఉంచవచ్చు.

వైర్లెస బ్లూటూత్ తో వినడం....

సౌండ్ బార్ బ్లూటూత్తో ఒక టచ్ వైర్లెస్ కనెక్టివిటీతో ఎనేబుల్ చెయ్యబడింది. సులభంగా BRAVIAసిరీస్ టీవీకి సమకాలీకరించబడుతుంది. బ్లూటూత్తో , స్మార్ట్ ఫోన్ నుంచి వైర్లెస్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ప్రసారం చేయవచ్చు.

పది భాషల్లో లైక్ యాప్ న్యూ ఫీచర్స్!

ఈజీ సెటప్ కోసం వైర్లెస్ సబ్ వూఫర్....

ప్రీమియం ఆడియో క్వాలిటీ డెలివర్ చేస్తే...వైర్లెస సబ్ వూఫర్ పరిమాణంలో కాంపాక్ట్ అవుతుంది. కానీ సౌండ్ లో లేదు. సబ్ వూఫర్ ఈజీ సెటప్ కోసం సమర్ధవంతంగా నిటారుగా లేదా అడ్డంగా పనిచేస్తుంది. యూజర్ వైర్లెస్ subwoofer పైకి లేదా దాని వైపు స్లయిడ్ చేయవచ్చు. లీవింగ్ స్పెస్ ను ఎక్కువగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

మ్యూజిక్ కోసం USB పోర్ట్ మరియు HDMI- అవుట్ X1

సీమ్ లేస్ కనెక్టివిటీకి అనుసంధానం చేస్తూ...వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు మరియు USB స్టిక్స్ కు స్థిరమైన అనుసంధానాన్ని పొందుతారు. లేదా సిస్టమ్ లో అందుబాటులో ఉన్న USB పోర్టును ఉపయోగించి MP3ఫైళ్లను ప్లే చేయవచ్చు. వినియోగదారులు USBపోర్ట్ ద్వారా మల్టీపుల్ డివైస్ నుంచి మ్యూజిక్ ఫైళ్లను ఛార్జ్ చేయవచ్చు.

HDMI-అవుట్ X1తో ప్రారంభించబడి...వినియోగదారులకు ఈజీగా నియంత్రణ మరియు తక్కువ కేబుల్స్ కోసం ఒక కేబుల్ తో BRAVIA TVలతో సమకాలీకరించవచ్చు. ఇది ఒక ఇమ్మరేసివ్ అనుభవాన్ని కల్గిస్తుంది. HDMI ARCకి అనుగుణంగా లేని టీవీల కోసం హై-క్వాలిటీ సౌండ్ లేదా ఆప్టికల్ ఇన్ పుట్ తో సినిమాలను కూడా చూడవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
In a bid to expand its Home Audio line-up, Sony India today has launched a new wireless speaker in the Indian market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot