మీరే చూడండి.. ఏలా హింసించారో?

Posted By: Super

మీరే చూడండి.. ఏలా హింసించారో?

స్మార్ట్‌ఫోన్ పటిష్టతను బట్టి రేటింగ్ ఇవ్వటం ఇటీవల కాలంలో షరా మామూలైంది. ఈ రేటింగ్ ప్రక్రియలో భాగంగా సంబంధిత స్మార్ట్‌ఫోన్‌ను వివిధ ప్రతికూల వాతవరణాల్లో పరీక్షించి తద్వారా దాని మనుగడను అంచనావేస్తున్నారు. తాజాగా సోనీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా గో’(Xperia Go) వాటర్‌ప్రూఫ్ అదేవిధంగా డస్ట్ రెసిస్టెంట్ స్వభావాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మన్నికను అంచనా వేసే క్రమంలో నిర్వహించిన టార్చర్ టెస్ట్ ఎంత క్రూరంగా ఉందో మీరే చూడండి...

vedio url:


src="http://www.youtube.com/watch?v=y3v5lN4U0bM

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot