సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 4.. కొత్త కాన్సెప్ట్ అదిరింది

Posted By:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3కి సక్సెసర్ వర్షన్ గా త్వరలో విడుదల కాబోతున్న ఎక్స్‌పీరియా జెడ్4కు సంబంధించి ఇప్పటి వరకు అనేక కాన్సెప్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, ప్రముఖ డిజైనర్ అష్రఫ్ అమెర్ 2015 సాంకేతికన దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఎక్స్‌పీరియా జెడ్4 కాన్సెప్ట్ ను విడుదల చేసారు. అడుగడుగునా అత్యాధునిక టెక్నాలజీతో ఈ కాన్సెప్ట్ టెక్నాలజీ ప్రియులను అలరిస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 స్సెసిఫికేషన్‌లు (అనధికారికంగా)

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5.4 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), షాటర్ ప్రూఫ్ గ్లాస్, ట్రైలూమినస్ టెక్నాలజీ, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 810 64 బిట్ ప్రాసెసర్, 24 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్), 12 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీబి ర్యామ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Xperia Z4 2015 Version Rendered by Ashraf Amer. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot