ATMలో డబ్బులు పొందేదుకు కొత్త పద్ధతి

ATMలో డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇప్పుడు కొత్త పద్ధతి రానుంది.ఇదివరకటిలా మెషిన్ లో ATM పెట్టకుండా కేవలం మొబైల్ ఫోన్లోని UPI ప్లాట్ ఫార్మ్ ద్వారా ATMలలో QR కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు పొందవచ్చు.

|

ATMలో డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇప్పుడు కొత్త పద్ధతి రానుంది.ఇదివరకటిలా మెషిన్ లో ATM పెట్టకుండా కేవలం మొబైల్ ఫోన్లోని UPI ప్లాట్ ఫార్మ్ ద్వారా ATMలలో QR కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు పొందవచ్చు .ఈ టెక్నాలజీ ను AGS Transact Technologies సంస్థ అభివృద్ధి చేసింది.

 

ఎటిఎం పిన్ మర్చిపోతే మార్చుకోవడం ఎలా ?ఎటిఎం పిన్ మర్చిపోతే మార్చుకోవడం ఎలా ?

UPI క్యాష్ సర్వీస్ కోసం...

UPI క్యాష్ సర్వీస్ కోసం...

ఈ UPI క్యాష్ సర్వీస్ కోసం వినియోగరాయుడు ఎటువంటి సర్వీస్ కు సైన్ ఇన్ చేసుకోవడం కానీ లేదా కొత్త యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్ హోల్డర్ కి UPI ఎనేబుల్ అయిన మొబైల్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది.

ఈ టెక్నాలజీ ను దేశంలో అన్ని బ్యాంక్స్ కు...

ఈ టెక్నాలజీ ను దేశంలో అన్ని బ్యాంక్స్ కు...

ఇప్పటికే ఈ టెక్నాలజీ ను దేశంలో అన్ని బ్యాంక్స్ కు చూపించారని వారు చాలా ఎక్సిటెడ్ గా ఉన్నారని AGS Transact Technologies CMD రవి బి గోయల్ తెలిపారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా...
 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా...

కాగా ఈ ప్రతిపాదన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCi) వద్ద ఆమోదం పొందాల్సి ఉంది అని AGS Transact Technologies వెల్లడించింది.

 ATM మెషిన్ లోని సాఫ్ట్ వేర్లో చిన్న మార్పు....

ATM మెషిన్ లోని సాఫ్ట్ వేర్లో చిన్న మార్పు....

దీని కోసమై బ్యాంకులు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కేవలం ATM మెషిన్ లోని సాఫ్ట్ వేర్లో చిన్న మార్పు చేస్తే సరిపోతుంది అని AGS Transact Technologies చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మహేష్ పటేల్ తెలిపారు.

 

 

Best Mobiles in India

English summary
Soon, get cash from ATMs using UPI app.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X