వాట్సప్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్ వస్తోంది

Written By:

మీరు ఎవరికైనా సడన్ గా కాల్ చేయాలనుకోండి....అప్పుడు సమయానికి మీ మొబైల్లో బ్యాలన్స్ లేకపోతే మీకు చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు అటువంటి చిరాకులు పరాకులు అవసరం లేకుండా వాట్సప్ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టబోతోంది. మీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా కాని నెట్ బ్యాలన్స్ ఉంటే చాలు దాన్నుంచే మీరు మీ ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఈ అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Read more : వాట్సాప్ గురించి 10 ఆసక్తికర విషయాలు

వాట్సప్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్ వస్తోంది

డేటా బ్యాలెన్స్‌తో ఫోన్ చేసుకునే విధంగా ఇంటర్నెట్ సంస్థలు టెలికం ఆపరేటర్లకు, స్కైప్ .. వాట్సాప్, వైబర్ వంటి సోషల్ మీడియా విభాగాలతో ఈ మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం మీ డేటా బ్యాలెన్స్ తో ల్యాండ్ లైన్ కు గాని అలాగే ఇతర ఫోన్లకు గాని కాల్ చేసుకోవచ్చు. డేటా చార్జెస్ రూపంలో బ్యాలెన్స్ దానంతట అదే కట్ అయిపోతుంది. దాదాపు అన్ని రకాల ఫోన్ కాల్స్ ఛార్జీలు దాదాపు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంధర్భంగా వాట్సప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

అప్‌డేట్ చేయబడిన ఫోటో షేరింగ్ ఆప్సన్ ద్వారా యూజర్లు డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ వంటి స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌లలో భద్రపరుచుకున్న ఫోటోలు, డాక్యుమెంట్‌లను యాప్ నుంచి షేర్ చేసుకోవచ్చు.

 

 

2

అయితే ఆయా స్టోరేజ్ యాప్స్ ఖచ్చితంగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండాలి.

 

 

3

వీడియోలను సైతం జూమ్ చేసకునే అవకాశాన్ని వాట్సాప్ తాజాగా కల్పించింది.

 

 

4

తాజాగా లాంచ్ అయిన కొత వర్షన్‌లో పీడీఎఫ్ ఫైళ్లను సపోర్ట్ చేస్తుంది. ఈ సదుపాయం మరింత ఉపయుక్తం కానుంది.

 

 

5

ముఖ్యంగా విద్యార్థులు పీడీఎఫ్ ఫైళ్లలో చదువుకోవడానికి మార్గం సుగమమైంది.

 

 

6

ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు , మెసేజ్‌లు మాత్రమే షేర్ చేసుకునే సదుపాయం ఉండేది.వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌ వాట్సాప్‌లో వీల‌య్యేది కాదు.

 

 

7

తాజా అప్‌డేట్‌లో ఫేస్‌బుక్‌ తరహా వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌ను వాట్సాఫ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి వాట్సాప్‌లో కూడా వివిధ వెబ్‌సైట్స్ లింక్‌ల‌ను షేర్ చేసుకోవచ్చు.

 

 

8

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి కొత్త వాట్సాప్ వర్షన్ ను పొందవచ్చు

 

 

9

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Soon, phone landline via WhatsApp
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot