స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

|

మానవ అంతిరక్ష ప్రయాణాన్ని మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కార్పొరేషన్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ కమ్రంలో తిరిగి ఉపయోగించుకోదగిన (రీయూజబుల్) రాకెట్‌ను దిగ్విజయంగా పరీక్షించి ఓ సరికొత్త ఆవిష్కరణను స్పేస్ఎక్స్ కార్పొరేషన్ విజయవంతం చేసింది. వివరాల్లోకి వెళితే.... వర్టికల్ టేకాఫ్ ఇంకా వర్టికల్ ల్యాండింగ్ ఫీచర్లతో కూడిన రీయూజబుల్ రాకెట్‌ను స్పేస్ ఎక్స్ సంస్థ ఇటీవల ఆవిష్కరించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ రాకెట్ పేరు గ్రాస్‌హూపర్ (Grasshopper).తాజాగా, నిర్వహించిన పరీక్షలో భాగంగా గ్రాస్‌హూపర్ రాకెట్ భూమి నుంచి 744 మీటర్లు అంటే 2,441 అడుగుల ఎత్తుకు ఎగిరి సురిక్షితంగా భూమి పై ల్యాండ్ కాగలిగింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ విడుదల చేసింది. ఆ వీడియోను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.. స్పేస్ ఎక్స్ తాజా విజయం అంతరిక్ష ప్రయోగాల ఖర్చును మరింత తగ్గించనుంది.

 స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

మానవ అంతిరక్ష ప్రయాణాన్ని మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కార్పొరేషన్ తీవ్రంగా శ్రమిస్తోంది.

 స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

తిరిగి ఉపయోగించుకోదగిన (రీయూజబుల్) రాకెట్‌ను దిగ్విజయంగా పరీక్షించి ఓ సరికొత్త ఆవిష్కరణను స్పేస్ ఎక్స్ కార్పొరేషన్ విజయవంతం చేసింది.

 

 స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

వర్టికల్ టేకాఫ్ ఇంకా వర్టికల్ ల్యాండింగ్ ఫీచర్లతో కూడిన రీయూజబుల్ రాకెట్‌ను స్పేస్ ఎక్స్ సంస్థ ఇటీవల ఆవిష్కరించింది. రాకెట్ పేరు గ్రాస్‌హూపర్ (Grasshopper).

 

 స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

తాజాగా, నిర్వహించిన పరీక్షలో భాగంగా గ్రాస్‌హూపర్ రాకెట్ భూమి నుంచి 744 మీటర్లు అంటే 2,441 అడుగుల ఎత్తుకు ఎగిరి సురిక్షితంగా భూమి పై ల్యాండ్ కాగలిగింది.

స్పేస్‌ఎక్స్ రీయూజబుల్ రాకెట్!

గ్రాస్‌హూపర్ (Grasshopper)  రాకెట్ పరీక్ష్ వీడియో రూపంలో

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X