భవిష్యత్‌లో మీ ఇల్లు ఇదే కావొచ్చు!

Posted By:

శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నవ శకానికి నాందిపలుకుతున్నాయి. సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని రవాణా వ్యవస్థ వరకు అన్ని విభాగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భవిష్యత్‍‌లో చోటు చేసుకోబోయే  అత్యుత్తమ ఆవిష్కరణలను మీకు పరిచయం చేస్తున్నాం.

Read More : రష్యాలో వింత శవం కలకలం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కదిలే స్కై స్ర్కాపర్స్‌

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

కదిలే స్కై స్ర్కాపర్స్‌

గాలిలో పండించే వ్యవసాయ క్షేత్రాలు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

గాలిలో పండించే వ్యవసాయ క్షేత్రాలు

కాలుష్యాన్ని దహించివేసే టవర్లు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

కాలుష్యాన్ని దహించివేసే టవర్లు

మంచు పర్వతాల్లోనూ మనిషి జీవించే ఏర్పాట్లు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

మంచు పర్వతాల్లోనూ మనిషి జీవించే ఏర్పాట్లు

ఇన్విజబుల్ బిల్డింగ్స్

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

ఇన్విజబుల్ బిల్డింగ్స్

గాలిలో ఎగిరే పట్టణాలు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

గాలిలో ఎగిరే పట్టణాలు

సౌండ్ స్ర్కాపర్‌లు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

సౌండ పొల్యూషన్‌ను ఉపయోగపడే శక్తిగా మలిచే సౌండ్ స్ర్కాపర్‌లను

భవిష్యత్‍‌లో మనం చూస్తాం..

స్వార్మ్ ఆఫ్ మిర్రర్స్

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

ఆకాశం నుంచి జారిపడే ఆస్ట్రాయిడ్ ల తాకిడి నుంచి మనుషులను రక్షించేందుకు ఈ స్వార్మ్ ఆఫ్ మిర్రర్స్ ఉపయోగపడతాయి. త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.  

మొబైల్ సోలార్ సిస్టం

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

మొబైల్ సోలార్ సిస్టం

ఇంటి పనులు చేసే రోబోట్లు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

ఇంటి పనులు చేసే రోబోట్లు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

మాత్రల రూపంలో ఆహారం

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

చంద్రమండల యాత్రలు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

గాలిలో ఎగిరేలా చేసే జెట్ ప్యాక్‌లు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

భవిష్యత్‍‌ ఆవిష్కరణలు

నీటిలో ఏర్పాటు చేసే పట్టణాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Spectacular Architectural Prototypes. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot