మీరు ఎక్కాల్సిన ట్రెయిన్ ఎక్కుడుందో చూపించే.. ‘రైల్ రాడార్ అప్లికేషన్’!

Posted By: Prashanth

మీరు ఎక్కాల్సిన ట్రెయిన్ ఎక్కుడుందో చూపించే.. ‘రైల్ రాడార్ అప్లికేషన్’!

 

మీరు ఎక్కాల్సిన ట్రెయిన్ ఎక్కడుందో.. ఎంత దూరంలో ఉందో ఖచ్చితమైన వివరాలతో ఇక పై తెలుసుకోవచ్చు. రైల్వే శాఖ తాజాగా ‘రైల్ రాడార్’ పేరుతో సరికొత్త ఆన్‌లైన్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ఉపయోగించుకుని గూగుల్ మ్యాప్ సాయంతో దేశవ్యాప్తంగా ఉన్న 6,500 రైళ్లకు సంబంధించి ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని తెలసుకోవచ్చు. రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రోజుకు 10,000 రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైల్ రాడర్ అప్లికేషన్ 6,500 రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలదని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేయగానే ప్రత్యక్షమయ్యే మ్యాప్ ద్వారా అవసరమైన రైళ్ల సమచారాన్ని తెలుసుకోవచ్చు. రైల్ రాడార్ అప్లికేషన్ లింక్ అడ్రస్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot