హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

|

సందేశానికి తోడు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన ధ్యేయంగా రూపుదిద్దుకుంటున్న చలనచిత్రాలు ప్రేక్షకులను రంజిపజేసే క్రమంలో అనేక ఆధునిక హంగులను అద్దుకుంటున్నాయి.

సాహసగాథల నేపధ్యంతో సాగే సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకర్షిస్తున్నాయో, ‘స్పై' థ్రిల్లర్ సినిమాలు అంతే ఆదరణను చొరగుంటున్నాయి. స్పై థ్రిల్లర్ సినిమా అనగానే మనకుముందుగా గుర్తుకువచ్చేది ‘జేమ్స్ బాండ్' సినిమాలు.

ఇయాన్ ఫ్లేమింగ్ రచనలకు ప్రేరణగా రూపుదిద్దుకున్న జేమ్స్ బాండ్ సినిమాలు ఎంతో ఉత్కంఠను కలిగిస్తాయి. మిస్టరీలను చేదించి దొంగల ముఠా ఆటకట్టించే కమ్రంలో ఈ సినిమాల్లోనిహీరోలు వినియోగించే ‘స్పై' సాంకేతికత ఎప్పటికి మనసుల్లో నాటుకుపోతుంది. జేమ్స్ బాండ్ సినిమాల స్పూర్తితో మన బాలీవుడ్‌లోనూ స్పై థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించటంజరిగింది. నేటి మన ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా వివిధ హాలీవుడ్ సినిమాల్లో ఉపయోగించిన ఆసక్తికర స్పై గాడ్జెట్‌లను మీముందుంచుతున్నాం...

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

1.) ఇన్‌స్పెక్టర్ గాడ్జెట్ చిత్రంలోని ‘ద కాప్టర్ హ్యాట్'.

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

2.) టుమోరో నెవర్ డైస్ చిత్రంలోని స్కానర్ మొబైల్ ఫోన్,

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

3.) ద వరల్డ్ ఈస్ నాట్ ఇనఫ్ చిత్రంలోని ‘ఎక్స్-రే కళ్ళద్దాలు',

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!
 
హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

4.) యు ఓన్లీ లివ్ ట్వైస్ చిత్రంలోని ‘సిగరెట్ డార్ట్ గన్',

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

5.) మిషిన్ ఇంపాజిబుల్ చిత్రంలోని ‘ఎక్స్‌ప్లోజివ్ చివ్వింగ్ గమ్',

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

6.) ఆక్టోపసీ చిత్రంలోని ‘టీవీ-రిస్ట్ వాచ్'.

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

7.) ఐ స్పై చిత్రంలోని ‘కాంటాక్ట్ లెన్స్ వీడియో కెమెరా'

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

8.) అవర్ మ్యాన్ ఫ్లింట్ చిత్రంలోని ‘లైటర్'.

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

9.) గెట్ స్మార్ట్ చిత్రంలోని ‘ద స్విస్ ఆర్మీ క్నైఫ్'

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

10.) ఎక్స్ఎక్స్ఎక్స్ చిత్రంలోని ‘పోంటియాక్ జీటీఓ కార్'.

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

11.) గెట్ స్మార్ట్ చిత్రంలోని ‘షూ ఫోన్',

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

12.) డూమ్స్ డే చిత్రంలోని ‘ద ఐబాల్ కెమెరా',

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

హాలీవుడ్ సినిమాల్లోని ‘స్పై’ గాడ్జెట్లు!

13.) ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ చిత్రంలోని ‘గోల్డెన్ గన్'.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X