స్పాట్ ఫిక్సింగ్ సొమ్ముతో బ్లాక్‌బెర్రీ ఫోన్ కొనుగోలు చేసిన శ్రీశాంత్!

|

క్రికెట్ ప్రపంచంలో వివాదాలకు మారుపేరుగా నిలిచిన శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నివ్వెరపోయే వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మే9న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శాంతకుమారన్ శ్రీశాంత్ ఆ తరువాతి రోజున షాపింగ్ నిమిత్తం 1.95 లక్షలను ఖర్చు చేసాడట. షాపింగ్ నిమిత్తం ఒక్క రోజులో ఇంచుమించు 2 లక్షలు ఖర్చుపెట్టటమనేది సాధారణమైన విషయం కాదు. అయితే ఆ సొమ్ము అక్రమ దారుల్లో సంపాదించిందే కదా!! శ్రీశాంత్‌కు అంత రిస్క్ అనిపించి ఉండదు.

స్పాట్ ఫిక్సింగ్ సొమ్ముతో బ్లాక్‌బెర్రీ ఫోన్ కొనుగోలు చేసిన శ్రీశాంత్!

స్పాట్ ఫిక్సింగ్ సొమ్ముతో బ్లాక్‌బెర్రీ ఫోన్ కొనుగోలు చేసిన శ్రీశాంత్!

మే9న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శాంతకుమారన్ శ్రీశాంత్ ఆ తరువాతి రోజున షాపింగ్ నిమిత్తం 1.95 లక్షలను ఖర్చు చేసాడట. షాపింగ్ నిమిత్తం ఒక్క రోజులో ఇంచుమించు 2 లక్షలు ఖర్చుపెట్టటమనేది సాధారణమైన విషయం కాదు. అయితే ఆ సొమ్ము అక్రమ దారుల్లో సంపాదించిందే కదా!! శ్రీశాంత్‌కు అంత రిస్క్ అనిపించి ఉండదు.

షాపింగ్‌లో భాగంగా శ్రీశాంత్ దుస్తులు, డీజిల్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఖరీదైన బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోన్‌ను కోనుగోలు చేసాడట. శ్రీశాంత్ కొనుగోలు చేసిన ఫోన్ కలర్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఇటీవల కాలంలో విడుదలవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లను కలిగి అందనంత ధరల్లో లభ్యమవుతున్నాయి. అందుకే కాబోలు సెలబ్రెటీలు స్కామ్‌లకు పాల్పడి మరీ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇక మనవిషయానికొస్తే బ్లాక్‌బెర్రీ జడ్10 ఫోన్ ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్ సౌకర్యం పై నెలసరీ వాయిదా చెల్లింపు పై లభ్యమవుతోంది. ఈ సరికొత్త ఆఫర్‌లో భాగంగా బ్లాక్‌బెర్రీ జడ్10ను సొంతం చేసుకోవాలనుకునే వారు 9నెలల పాటు నెలకు రూ.4,799 చెల్లిస్తే సరిపోతుంది.

బ్లాక్‌బెర్రీ జడ్10 కీలక ఫీచర్లు... బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ (మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా, కనెక్టువిటీ ఆప్షన్‌లు ( వై-ఫై, 2జీ, 3జీ, 4జీ, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ వంటి 8 ప్రాంతీయ భాషలను బ్లాక్‌బెర్రీ జడ్10 సపోర్ట్ చేస్తుంది. వేగవంతమైన బ్రౌజర్, పెద్దదైన అప్లికేషన్ బ్రౌజర్ ఇంకా ప్రత్యేక ఫీచర్లు అయిన బ్లాక్‌బెర్రీ హబ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X